Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'ఈ రేయి తీయనిది' అంటూ రేణూ దేశాయ్ డ్యాన్స్ డ్యాన్స్

శుక్రవారం, 29 సెప్టెంబరు 2017 (17:41 IST)

Widgets Magazine

రేణూ దేశాయ్... సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా యాక్టివ్. ఆమె చాలా గ్యాప్ తర్వాత సినిమాలో కాదు కానీ బుల్లితెర షోలో కనిపించబోతోంది. స్టార్ మా ఛానెల్‌లో ప్రారంభం కానున్న ‘నీతోనే డ్యాన్స్’ షోలో జడ్జిగా వ్యవహరించనుంది. ఈ షో రేపటి నుంచి... సెప్టెంబరు 30 నుంచి ప్రారంభం కాబోతోంది.
Renu Desai
 
ఈ నేపధ్యంలో స్టార్ మా సదరు కార్యక్రమం ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో రేణూ దేశాయ్ తన మాజీ భర్త పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన జానీ చిత్రంలోని పాట ఈ రేయి తీయనిది... ఈ చిరుగాలి మనసైనది అంటూ సాగే పాటకు డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ పదిహేడేళ్ల తర్వాత మళ్లీ కెమెరా ముందుకు వచ్చానని తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రోడ్డు ప్రమాదం.. విద్యాబాలన్‌ క్షేమం.. సింధు మేనన్ తల్లికి గాయాలు..

డర్చీ పిక్చర్ ఫేమ్, బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. అయితే ...

news

నాగ చైతన్య, రామ్ తప్పించుకు తిరుగుతున్నారట... శ్రీను వైట్ల ఇల్లు అమ్ముకున్నాడు...

ప్లానింగ్ లేకపోతే కష్టమండీ. అది కుటుంబం అయినా సరే లేదా వ్యాపారం అయినా సరే. ఓ ప్రణాళిక ...

news

దేవసేనతో మహానుభావుడు చూశాను.. స్పైడర్, జై లవ కుశతో శర్వానంద్ పోటీ

బాహుబలి దేవసేనతో కలిసి ''మహానుభావుడు'' ఫస్ట్‌ షో చూశానంటోంది.. ఆ సినిమా హీరోయిన్. ...

news

రజనీతో నటించినంత మాత్రానా స్టారా? చీరలో రాకుండా సారీనా?: టీఆర్ ఫైర్-ధన్షిక కన్నీరు (వీడియో)

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తెగా కబాలి సినిమాలో నటించిన ధన్షిక అందరికీ గుర్తుండి ...

Widgets Magazine