Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

12న #Agnyaathavaasi 'గాలి వాలుగ‌...' పాట రిలీజ్

గురువారం, 7 డిశెంబరు 2017 (16:15 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అజ్ఞాతవాసి. ఈ చిత్రం వచ్చే యేడాది జనవరి 10వ తేదీన రిలీజ్ కానుంది. అయితే, సోషల్ మీడియా వేదికగా ఒక్కో పాటను రిలీజ్ చేస్తున్నారు.
agnatavasi movie still
 
ఇప్పటికే మొదటి పాటతో పాటు.. చిత్రం టైటిల్‌ను రిలీజ్ చేయగా, ఈనెల 12వ తేదీన మరో  పాటను రిలీజ్ చేయనున్నారు. 'గాలి వాలుగ‌...' అంటూ సాగ‌నున్న ఈ పాట‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను వారు సోష‌ల్ మీడియాలో విడుద‌ల చేశారు.
 
ఇందులో ప‌వ‌న్ క‌ల్యాణ్ స్టైల్‌గా నిల‌బడిన స్టిల్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. అనిరుధ్ ర‌విచంద్ర‌న్ స్వ‌రాలు స‌మ‌కూరుస్తున్న ఈ చిత్రంలో మొద‌టి పాట 'బ‌య‌టికొచ్చి చూస్తే....' అభిమానులను ఆక‌ట్టుకున్న సంగ‌తి తెలిసిందే. అను ఇమ్మాన్యుయేల్‌, కీర్తి సురేశ్‌లు హీరోయిన్లుగా న‌టించిన ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుద‌ల చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సప్తగిరి ఇక ఎక్స్‌ప్రెస్సే... 'సప్తగిరి ఎల్‌ఎల్‌బి' రివ్యూ రిపోర్ట్

సప్తగిరి ఎల్‌ఎల్‌బి నటీనటులు: సప్తగిరి, కౌశిష్‌ బోహ్రా, సాయికుమార్‌, శకలక శంకర్‌, డా. ...

news

శవాన్ని రేప్ చేయడం అని చెప్పగానే అనసూయ అలా అంది... ధనరాజ్

ఇటీవలే ధనరాజ్ ముఖ్యపాత్రలో తెరకెక్కిన చిత్రం దేవీశ్రీ ప్రసాద్. ఈ చిత్రం శవాన్ని రేప్ ...

news

నాన్నను ఒప్పించలేక పోయా... ప్రేమకు మతం లేదు.. యాంకర్

తమిళ టీవీ సన్ నెట్‌వర్క్‌కు చెందిన ఓ యాంకర్ ప్రేమ వివాహం చేసుకుంది. మతాంతరం వివాహం ...

news

బాలీవుడ్ హీరోను చితక్కొట్టిన మందుబాబులు

సాధారణంగా వెండితెరపై మందుబాబులను, రౌడీలను హీరోలు చితక్కొడుతుంటారు. కానీ, నిజజీవితంలో ఈ ...

Widgets Magazine