Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''అజ్ఞాతవాసి'' బాహుబలిని బ్రేక్ చేస్తాడా?: కోటేశ్వర రావు పాటకు చిక్కులు

మంగళవారం, 9 జనవరి 2018 (17:47 IST)

Widgets Magazine

''అజ్ఞాతవాసి'' సినిమా ఓపెనింగ్స్ బాగున్నాయి. వరుసగా ఫ్లాపులు వచ్చినా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా ప్రమోషన్‌లో పాల్గొనలేదు. అయినప్పటికీ సినిమా ఓవర్సీస్‌లోనూ అదరగొట్టేందుకు రెడీ అయ్యింది. ఇప్పటికే ప్రివ్యూ టాక్ వచ్చేసింది. అంతేగాకుండా బాహుబలి రికార్డులను బ్రేక్ చేస్తుందని సమాచారం. ఇప్పటికే ఆంధ్రా, తెలంగాణల్లో ప్రత్యేక షోల ప్రదర్శనకు అనుమతి లభించింది. అమెరికాలోనూ అజ్ఞాతవాసి భారీ స్క్రీన్లలో విడుదల అవుతోంది. 
 
ఈ నేపథ్యంలో యూఎస్‌లో ప్రీమియర్స్‌తోనే ఈ సినిమా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లను సాధిస్తుందనేది ఒక అంచనా. ప్రీమియర్స్ తోనే అలవోకగా రెండు మిలియన్ డాలర్ల వసూళ్లు వస్తాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బాహుబలి-2 ఓపెనింగ్ డే కలెక్షన్స్ రికార్డును బ్రేక్ చేయడమే.. అజ్ఞాతవాసి టార్గెట్ అనే మాట వినిపిస్తోంది.
 
మరోవైపు ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌, ద‌ర్శ‌కుడు త్రివి‌క్ర‌మ్‌ల కాంబినేష‌న్‌లో వ‌స్తోన్న"అజ్ఞాత‌వాసి'' సినిమాలో పవన్ పాడిన ''కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు ఖ‌రుసైపోత‌వురో.." అంటూ ప‌వ‌న్ క‌ల్యాణ్ పాడిన పాట‌కు మంచి స్పంద‌న వ‌స్తోంది. 
 
అయితే, విజయవాడకు చెందిన కోటేశ్వ‌ర‌రావు అనే న్యాయ‌వాది ఈ పాట‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పాట ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కోటేశ్వ‌ర‌రావు అనే పేరున్న అందరి మనోభావాలను దెబ్బతీసేలా వుందని చెప్పారు. కోటేశ్వ‌ర‌రావు పాట‌ను వెంట‌నే తొల‌గించాల‌ని డిమాండ్ చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనుష్కకు పెళ్లైపోయింది.. ఇక దీపిక రెడీ.. నిశ్చితార్థం జరిగిపోయిందా?

బాలీవుడ్ అందాల రాశి అనుష్క శర్మ.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వివాహం ముగిసిన ...

news

యాంకర్ ప్రదీప్‌కు జైలుశిక్ష తప్పదా?

పీకల వరకు మద్యం సేవించి కారు డ్రైవింగ్ చేసిన కేసులో పట్టుబడిన బుల్లితెర యాంకర్ ప్రదీప్‌కు ...

news

'చెన్నై చంద్రం'పై నిర్మాత ఫిర్యాదు.. ఎందుకంటే...

చెన్నై చంద్రంగా పేరుగాంచిన నటి త్రిష ఇపుడు చిక్కుల్లో పడింది. ఆమెపై ఓ తమిళ నిర్మాత ...

news

'అజ్ఞాతవాసి' అదిరిపోయిందట... 'బాహుబలి'ని బ్రేక్ చేస్తుందేమో? రెండురోజులు కుమ్ముడే...

రేపు విడుదల కానున్న అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ అభిమానులు ఆత్రుతగా వేచి చూస్తున్నారు. ...

Widgets Magazine