Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఇద్దరు బిడ్డల తల్లినైతే ఐటమ్ సాంగ్ చేయకూడదా?: అనసూయ

సోమవారం, 16 ఏప్రియల్ 2018 (16:25 IST)

Widgets Magazine

ఇటీవల ఓ పిల్లాడి ఫోనును నేలకేసి కొట్టి వివాదంలో చిక్కుకున్న బుల్లితెర యాంకర్‌, యాక్టర్ అదేనండి అనసూయ.. మళ్లీ నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది. రంగస్థలం సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె.. తాజాగా తనపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయని చెప్పింది.
anasuya


ఓవైపు యాంకర్‌‌లా టీవీల్లో కనిపించడం సరేకానీ.. మరోవైపు ఐటమ్ సాంగ్స్ చేయడం ఎందుకని చాలామంది తనను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారని చెప్పింది. 
 
ఇద్దరు బిడ్డల తల్లివి అయినా ఈ ఐటమ్ సాంగ్స్ నీకు అవసరమా అంటూ అడుగుతున్నారని తెలిపింది. ఈ వ్యాఖ్యలపై అనసూయ ఘాటుగా స్పందించింది. ఇద్దరు బిడ్డల తల్లినైతే ఏంటి? బాలీవుడ్‌లో చాలామంది హీరోయిన్లు పెళ్లి కావడమే కాకుండా పిల్లలు పుట్టాక కూడా రాణిస్తున్నారని గుర్తు చేసింది. 
 
ఒకప్పటి అగ్ర తారలైన భానుమతిగారు, సావిత్రిగారు పెళ్లయిన తర్వాత కూడా కెరీర్‌లో అద్భుతంగా రాణించారు. అప్పుడులేని విమర్శలు ఇప్పుడు ఎందుకు? వైవిధ్యభరితమైన పాత్రలు వచ్చినపుడు చేయడంలో తప్పు లేదంటూ అనసూయ తెలిపింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రిలీజ్‌కి ముందే భ‌ర‌త్ అనే నేను సెన్సేష‌న్..!

సూప‌ర్ స్టార్ మహేష్ బాబు - బ్లాక్ బ‌ష్టర్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ కాంబినేష‌న్లో రూపొందిన ...

news

శ్రీరెడ్డి సెల్ ఫోనుకు 10 లక్షల మెసేజ్‌లు.. ఏమనో తెలుసా?

తెలుగు సినీ పరిశ్రమలో ఛాన్సులు లేకుండా పోవడం, కనీసం గుర్తింపు కార్డు కూడా లభించకపోవడంతో ...

news

సోనమ్ కపూర్.. ఆనంద్ అహుజాల వివాహం.. సంగీత్‌కు స్టెప్పులు నేర్చుకుంటున్న?

బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఇంట పెళ్లి భాజాలు మోగనున్నాయి. అనిల్ కపూర్ రెండో కుమార్తె.. ...

news

ఎన్టీఆర్‌ బయోపిక్.. జయలలిత రోల్‌లో నేనా? నోనో: కాజల్ అగర్వాల్

తెలుగువారి ఆరాధ్య నటుడు నందమూరి తారక రామారావు బయోపిక్ ఇటీవల హైదరబాద్‌లో రామకృష్ణ ...

Widgets Magazine