Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మోహన్ బాబుకు జోడీగా హాట్ యాంకర్ అనసూయ..

బుధవారం, 24 జనవరి 2018 (19:38 IST)

Widgets Magazine

వయస్సుతో సంబంధం లేకుండా ఎలాంటి క్యారెక్టర్ అయినా చేయడానికి సిద్ధం అంటోంది అనసూయ. ఇప్పటికే సినిమాల్లో అవకాశాలతో దూసుకుపోతున్న అనసూయకు మరో అద్భుతమైన అవకాశం వచ్చింది. అది కూడా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పక్కన నటించే అవకాశాన్ని కొట్టేసింది అనసూయ. లక్ష్మీప్రసన్న బ్యానర్స్ పైన గాయత్రి సినిమా తెరకెక్కుతోంది. 
Anchor Anasuya
 
ఈ సినిమాలో మోహన్ బాబు ప్రధానపాత్రను పోషిస్తున్నారు. మంచు విష్ణుతో పాటు కొంతమంది ప్రముఖ నటులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే హాట్ యాంకర్ అనసూయ మోహన్ బాబు సరసన నటిస్తోంది. మోహన్ బాబు లాంటి అగ్ర హీరో సరసన నటించడం ఎంతో సంతోషంగా ఉందని అనసూయ చెబుతోంది. వెయ్యి గన్నుల కన్నా పెన్ను గొప్పదంటూ ఒక ఫోటోను పంపుతూ ట్విట్టర్లో ట్వీట్ చేసింది అనసూయ. జర్నలిస్టుగా సినిమాలో నటించడమే కాకుండా మోహన్ బాబుకు జోడీగా కూడా నటిస్తోంది అనసూయ.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాజకీయాల్లో రజనీ, పవన్ రాణిస్తారు: రానా కామెంట్

సూపర్ స్టార్ రజనీకాంత్‌తో పాటు లోకనాయకుడు కమల్ హాసన్ తమిళ రాజకీయ బరిలోకి దిగనున్నారు. ...

news

#RangasthalamTeaser చిట్టిబాబుగా చెర్రీ అదరగొట్టేశాడు (వీడియో)

మెగా ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తుండిన ''రంగస్థలం'' టీజర్ విడుదలైంది. మైత్రీ ...

news

''అజ్ఞాతవాసి'' నా సినిమా కాపీనే.. రీమేక్ హక్కులివ్వలేదు: జరోమ్

''అజ్ఞాతవాసి'' సినిమాపై ఫ్రెంచ్ చిత్రం లార్గోవించ్ దర్శకుడు జరోమ్ సాలీ మరోసారి ...

news

''యూటర్న్'' తీసుకుంటానంటోన్న సమంత..

సమంత అక్కినేని ప్రస్తుతం ''యూటర్న్'' సినిమాపై దృష్టి పెట్టింది. అక్కినేని నాగార్జున ...

Widgets Magazine