మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 ఏప్రియల్ 2022 (14:09 IST)

హీరోగా యాంకర్ సుమ కుమారుడు...

Suma
Suma
యాంకర్‌ సుమ, రాజీవ్‌ కనకాల తనయుడు రోషన్‌ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. పై చదువుల కోసం అమెరికా వెళ్లిన రోషన్‌ ఇటీవల ఇండియా తిరిగి వచ్చాడు. ఇక వచ్చి రాగానే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు తనని తాను సిద్ధం చేసుకుంటాడు.
  
రోషన్‌‌ను హీరోను చేసేందుకు  సుమ, రాజీవ్ విజయ్ అనే కొత్త దర్శకుడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇద్దరు యంగ్ డైరెక్టర్లను కూడా లైన్‌లో పెట్టినట్లు టాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
ఈ సినిమాకు యువ దర్శకుడు విరించి వర్మ దర్శకత్వం వహించగా.. మరో యంగ్ టాలెంటెడ్‌ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కథను అందించనున్నాడని సమాచారం.