'పియా మోరే.. మోరే' అంటూ ఊపేస్తున్న సన్నీ లియోన్ (Video Song)

బుధవారం, 26 జులై 2017 (16:27 IST)

sunny leone

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న బాలీవుడ్ తాజా చిత్రం బాద్‌షాహో. ఈ చిత్రం సెప్టెంబర్ ఒకటో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. దీంతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలలో చిత్ర యూనిట్ నిమగ్నమై ఉంది.
 
అందులో భాగంగా తాజాగా సన్నీలియోన్, ఇమ్రాన్ హష్మి జంటగా నటించిన ‘పియా మోరే మోరే’ అన్న వీడియో సాంగ్‌ను విడుదల చేసారు. ఈ యేడాదిలో విడుదలైన ఐటమ్ సాంగ్స్‌లో ది బెస్ట్ సాంగ్‌గా కీర్తింపబడుతున్న ఈ పాట నెటిజన్లను ఓ ఊపు ఊపుతోంది.
 
ఈ పాటలో సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి – సన్నీలియోన్‌ల మధ్య రొమాన్స్ ఫుల్‌గా పండడంతో వీక్షకులను ఆకర్షించడంలో వింతేమీ లేదు. ఈ చిత్రానికి అంకిత్ తివారి సంగీత బాణీలు సమకూర్చగా, మికా సింగ్, నీతి మోహన్‌లు ఆలపించారు.
 దీనిపై మరింత చదవండి :  
Baadshaho Emraan Hashmi Sunny Leone Mika Singh Neeti Mohan Ankit Tiwari Piya More Song

Loading comments ...

తెలుగు సినిమా

news

నవదీప్‌ను మళ్ళీ విచారించనున్న సిట్.. ఎందుకో తెలుసా..?

ఇప్పటికే ఆరుగురు సినీప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో సిట్ ముందు హాజరయ్యారు. హీరో తరుణ్‌‌తో ...

news

దాదాతో ఛార్మి లవ్... గోవాలో డేటింగ్ కూడా...

డ్రగ్స్ కేసులో సిట్ విచారణకు హాజరైన ఛార్మి అధికారులే ఆశ్చర్యపోయేలా కొన్ని నిజాలను బయట ...

news

ఛార్మీపై చేయి వేసిన కానిస్టేబుల్ శ్రీనివాస్.. అసహనంతో సిట్ అధికారులతో ఫిర్యాదు

కారు దిగి సిట్ కార్యాలయంలోకి ప్రవేశిస్తున్నప్పుడు ఓ కానిస్టేబుల్ తనపై చేయి వేశాడని సిట్ ...

news

'టీజర్‌ కా బాప్ ... ట్రైలర్‌ కా బేటా' అంటూ "పైసా వసూల్" ఫస్ట్ లుక్ రిలీజ్ (Video)

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్, నంద‌మూరి న‌ట‌సింహం బాల‌య్య ప్ర‌ధాన పాత్ర‌లో ...