Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''సాహో'' టీమ్‌తో స్వీటీ

శనివారం, 13 జనవరి 2018 (14:11 IST)

Widgets Magazine
Anushka-prabhas

మిర్చి, బాహుబలి సినిమాలలో కలిసి పని చేసిన ప్రభాస్, అనుష్కలు ఎంతో మంచి స్నేహితులన్న సంగతి అందరికి తెలిసిందే. అనుష్క నటించిన తాజా చిత్రం భాగమతి టీజర్, ట్రైలర్‌కి ప్రభాస్ ప్రశంసలు కురిపించిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో స్వీటీ సాహో టీమ్‌ను కలిసింది. 
 
డైరక్టర్ సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్, శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలుగా సాహో చిత్రం తెరకెక్కుతోంది. అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దుబాయ్‌లో ఈ సినిమా షెడ్యూల్ ప్రారంభం కానుంది. 
 
ఈ షెడ్యూల్‌లో కొన్ని రిస్కీ స్టంట్స్ ఉంటాయని తెలుస్తుండగా, అందుకు తగిన ఫిట్‌నెస్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్యులను అడిగి తెలుసుకునేందుకు ప్రభాస్ అమెరికా వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభాస్‌ స్నేహితురాలు అనుష్క.. సాహో సెట్లో తళుక్కుమంది. సినిమాలో నటిస్తున్న మురళీశర్మ, ''సాహో'' డైరెక్టర్ సుజీత్, సినిమాటోగ్రాఫర్ మాడీతో కలిసి ఫోటోకు ఫోజిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నాగార్జున-నాని మల్టీస్టారర్‌లో రకుల్ ప్రీత్ సింగ్..

నాగార్జున- అనుష్క కెమిస్ట్రీ అంటేనే ఫ్యాన్స్ మధ్య మంచి ఫాలోయింగ్ వుంది. అందుకే ఈ జంట ...

news

సంక్రాంతి స్పెషల్ సాంగ్ ఓ లుక్కేయండి (Video)

బతుకమ్మ పండుగకు తెలంగాణలో పుట్టి.. పూలపల్లకి ఎక్కి అంటూ సాగిన పాట పాపులర్ అయ్యింది. ...

news

''అజ్ఞాతవాసి'' సినిమాకెళ్లాడు.. ఫినాయిల్‌ను కూల్‌డ్రింక్ అనుకుని తాగేశాడు..

''అజ్ఞాతవాసి'' బాక్సాఫీస్ వద్ద బోల్తాపడినట్లు వార్తలు వస్తున్నా కలెక్షన్ల వర్షం ...

news

పెళ్లంటూ చేసుకుంటే వరంగల్ అమ్మాయినే చేసుకుంటా: అర్జున్ రెడ్డి

''అర్జున్ రెడ్డి''తో గుర్తింపు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ.. తాజాగా గీతాఆర్ట్స్ పతాకంపై ...

Widgets Magazine