శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 2 ఆగస్టు 2023 (19:03 IST)

మోక్షజ్ఞ తాజా ఫోటో వైరల్.. స్లిమ్‌గా మారిపోయాడుగా..

Mokshagna
Mokshagna
టాలీవుడ్ సీనియర్ నటుడు నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తాజా ఫోటో వైరల్ అవుతోంది. ప్రముఖ హీరో బాలయ్య కుమారుడి అరంగేట్రం కోసం చిత్ర పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తుంది. 
 
అప్పట్లో కాస్త బొద్దుగా కనిపించిన మోక్షజ్ఞ ఇప్పుడు స్లిమ్‌గా మారిపోయాడు. ఇటీవల, మోక్షజ్ఞ తన స్నేహితుడి వివాహానికి హాజరయ్యారు. 
 
అతని తాజా లుక్ ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఇంకా  సినిమా ప్రపంచంలోకి మోక్షజ్ఞ ఎంట్రీపై నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.