Widgets Magazine

ఫిట్‌నెస్ కోసం పూజా హెగ్డే ఇలా... (వీడియో)

శుక్రవారం, 23 ఫిబ్రవరి 2018 (14:44 IST)

ఫిట్‌నెస్ విషయంలో హీరోయిన్లు బాగానే శ్రద్ధ తీసుకుంటారు. న్యూట్రీషియన్ల సలహా మేరకే ఆహారం తీసుకుంటారు. ఇంకా ఫిట్‌నెస్ నానా తంటాలు పడుతుంటారు. వ్యాయామాలు చేస్తుంటారు. ప్రస్తుతం ఫిట్‌నెస్ కోసం హీరోయిన్ పూజా హెగ్డే మల్లగుల్లాలు పడుతుంది. ముకుంద, దువ్వాడ జగన్నాథమ్ సినిమా ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ భామ తెలుగులో వరుస ఆఫర్లతో బిజీ హీరోయిన్‌గా మారుతోంది. 
 
ఇంకా హీరోయిన్ల మధ్య పోటీ నెలకొనడంతో పూజా హెగ్డే తన శరీరాకృతిపై దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ఫిట్‌గా ఉండటానికి పూజా హెగ్డే ఓ ఫిట్‌నెస్ సెంటర్‌లో తాను చేసిన ఫీట్‌కు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు లైకులు, షేర్లు వెల్లువెత్తుతున్నాయి. ఆ వీడియోను మీరూ ఓ లుక్కేయండి.
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

భాగ్యలక్ష్మి 'హైదరాబాద్‌ లవ్‌ స్టోరీ'... రివ్యూ రిపోర్ట్

తెలుగు సినిమాలో లవ్‌ స్టోరీలు సర్వసాధారణం. ఎవరికివారు తమ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన ...

news

''లక్ష్మీ''తో వస్తున్న ప్రభుదేవా (వీడియో)

డ్యాన్స్ లెజెండ్, దర్శకుడు ప్రభుదేవా తాజా సినిమా ''లక్ష్మి'' ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్ ...

news

బాలికకు ముద్దుపెట్టిన గాయకుడు.. వీడియో వైరల్

ప్ర‌ముఖ సింగర్, కంపోజ‌ర్ పాప‌న్ వివాదాల్లో ఇరుక్కున్నాడు. రియాలిటీ షోలో భాగంగా ఓ మైన‌ర్ ...

news

హీరో మహేష్ భార్యపై మలైకా అరోరా అనుచిత వ్యాఖ్యలు

టాలీవుడ్ హీరో మహేష్ బాబు భార్య నమ్రతా శిరోద్కర్‌పై బాలీవుడ్ హీరోయిన్ మలైకా అరోరా అనుచిత ...

Widgets Magazine