Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చైతు ఉంటే ప్రపంచంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు : సమంత

గురువారం, 2 నవంబరు 2017 (09:59 IST)

Widgets Magazine
samantha-naga chaitanya

టాలీవుడ్ ప్రేమపక్షులైన నాగ చైతన్య, సమంతలు ఇటీవలే మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ దంపతులై మరో వారం రోజుల్లో నెల రోజులుకానుంది. అయితే, కొత్త దంపతులమన్న సంగతి మరిచిపోయి.. ఎప్పటిలా షూటింగ్‌లలో పాల్గొంటున్నారు. ఇటీవల ఓ కార్యక్రమానికి వచ్చిన సమంత మరోమారు తనకు చైతుపై ఉన్న ప్రేమను కూడా వెల్లడించింది. "ముఖ్యంగా నాకు దేవుడు చైతుని తోడుగా అందించాడు. చైతు ఉంటే ప్రపంచంలో నాకు ఇంకేమీ అక్కర్లేదు" అని సమంత తెలిపింది.
 
ఇపుడు దేవుడుని కోరుకోవాల్సింది ఏమైనా ఉందా అని అడిగితే... "నిజానికి దేవుణ్ని అడగాల్సింది ఏమీలేదు.. దేవుడు నాకు చాలా ఇచ్చాడు. అంతా మంచే చేశాడు. అర్హతకు మించిన గిఫ్ట్స్ ఇచ్చాడు.. ప్రస్తుతానికి ఆయనకు థాంక్స్ చెప్పడం తప్ప మరింక ఏమీ కోరుకోను. ఇచ్చిన గిఫ్ట్స్‌ని జాగ్రత్తగా కాపాడుకునే తెలివితేటల్ని మాత్రం ఇవ్వమని అడుగవచ్చు" అంతే అంటూ సమంత తెలిపింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పవన్ కుమారుడి పేరుపై రచ్చ.. వర్మ పోస్టుపై కుమార్తె ఫైర్.. పనిలేక పోస్టులు చేస్తున్నావా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడి పేరుపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. ...

news

డాక్టర్ జీవిత రాజశేఖర్ ఇంట మరో విషాదం...

టాలీవుడ్ నటుడు డాక్టర్ రాజశేఖర్ ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తల్లి చనిపోయిన బాధ ...

news

పవన్ కుమారుడి పేరు..''మార్క్ శంకర్ పవనోవిచ్ కొణిదెల''.. వర్మ సెటైర్లు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడో సతీమణి అన్నా ఇటీవలే ఓ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి ...

news

ఆ వయస్సులో వారు అలా చేయకూడదన్నారు... గరుడవేగ సెన్సార్ కష్టాలపై..

రాజశేఖర్ నటించిన గరుడవేగ చిత్రం సెన్సార్ సమస్య గురించి ఆ చిత్ర దర్శకుడు చెపుతూ... 'చందమామ ...

Widgets Magazine