ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 17 అక్టోబరు 2017 (21:38 IST)

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ పోటీలో తృతీయ స్థానంలో ప.గో విద్యార్థులు

మెమరీ వరల్డ్ చాంపియన్‌షిప్ హైదరాబాదులో జరిగిన పోటీలలో పశ్చిమ గోదావరి సాంఘిక గురుకుల విద్యార్థులకు చెందిన పి. మధుకర్(తాడేపల్లిగూడెం), వరల్డ్ చాంపియన్ షిప్ విన్నర్, పి. మమత (పొలసనిపల్లి) మెమరీ వరల్డ్ చాంపియన్ షిప్ తృతీయ స్థానంలో గెలుపొందడం జరిగింది.

మంత్రి నక్కా ఆనందబాబు తన చాంబర్లో విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు మరిన్ని ఉన్నతమైన శిఖరాలు అధిరోహించాలని మంత్రి నక్కా ఆనందబాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెక్రటరీ రాములు పాల్గొన్నారు.