డబ్బులు తీసుకుని పవన్‌ను పొగడలేదు.. ఓ కూజా, మట్టిగ్లాసు పెట్టుకుని?

సోమవారం, 4 డిశెంబరు 2017 (13:51 IST)

పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై కమెడియన్ పృథ్వీ ప్రశంసల వర్షం కురిపించారు. తనను చూసి పవన్ కల్యాణ్ స్ఫురద్రుపి అంటారని.. తెలుగు పదాలను కూడా చక్కగా వాడుతారన్నారు. తన ముక్కు, మొహం చూసి పృథ్వీగారు మంచి స్ఫురధ్రుపి అంటారని చెప్పారు. పవన్ నడిచే అగ్నిగోళం అన్నారు. ఇవన్నీ చెప్తే మనమేదో వారి దగ్గర డబ్బులు తీసుకుని చెప్పినట్లు చాలామంది అనుకుంటారు. వాళ్లంతా తన దృష్టిలో బాస్టర్స్ అని పృథ్వీ చెప్పారు. అలాంటి బాస్టర్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 
 
తాము హీరోలకు బ్రాండ్ అంబాసిడర్లం కాదని.. ఇతరులను చూసి వారిలో ఉన్న మంచిదనాన్ని నేర్చుకోవాలన్నారు. తాను పవన్ వ్యక్తిత్వం చూసి స్పందిస్తున్నానని. ఓ కూజా, మట్టిగ్లాసును పక్కన పెట్టుకుని కూర్చునే మేధావి పవన్ అని పొగిడారు. న్యూటన్ అంటూ పెద్ద పెద్ద శాస్త్రవేత్తల గురించి చదువుకుంటాము గానీ, ముందున్న గొప్ప వ్యక్తులను గుర్తించలేకపోతున్నామని అన్నాడు. 
 
పవన్ ఓ నడిచే అగ్నిగోళం వంటి వాడని అన్నాడు. తెలుగు రాష్ట్ర ప్రజలు పవన్‌కు బ్రహ్మరథం పడుతున్నారని.. ఆయనకు హార్వర్డ్ యూనివర్శిటీ నుంచి పిలుపు వచ్చిన విషయాన్ని పృథ్వీ ఈ సందర్భంగా గుర్తు చేశాడు. పవన్ కల్యాణ్‌తో నటిస్తున్నందున్న వల్ల ఆయన్ని పొగడలేదని పృథ్వీ తెలిపారు.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీవారి సేవలో చెర్రీ - ఉపాసన... కొణిదెల వారింట శుభవార్త?

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రాం చరణ్, ఆయన సతీమణి, అపోలో ఆస్పత్రి గ్రూప్ వైస్ ప్రెసిడెంట్ ...

news

వార్ సినిమాలో సన్నీలియోన్.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటుందట..

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే టాలీవుడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా ...

news

క్రేజీ కాంబినేషన్ : మహేష్ - బాలయ్య - బోయపాటిల చిత్రం?

తెలుగు చిత్ర పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగా ...

news

శోభన్‌బాబు - జయలలిత సహజీవనం?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనేక ...