Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సల్మాన్ - శిల్పాశెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు

శనివారం, 23 డిశెంబరు 2017 (17:03 IST)

Widgets Magazine
salman - shilpa

బాలీవుడ్ స్టార్స్ సల్మాన్ ఖాన్, శిల్పాషెట్టిలపై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. ముంబైకి చెందిన రోజ్‌గార్ ఆఘారీ రిపబ్లిక్ పార్టీ  ఇచ్చిన ఫిర్యాదుతో వీరిద్దరిపై అంధేరీ పోలీసులు ఈ కేసు కింద నమోదు చేశారు. వీరిద్దరూ ఓ కార్యక్రమంలో పాల్గొని వాల్మీకీలను అవమానించారంటూ ఫిర్యాదుచేశారు. 
 
సల్మాన్ కొత్త చిత్రం "టైగర్ జిందాహై". ఈ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా, సల్మాన్ ఓ టీవీ షోలో మాట్లాడుతూ, 'నా డ్యాన్స్ ఏమైనా భాంగీలా ఉందా' అంటూ ప్రత్యేకంగా ఓ కులాన్ని గురించి మాట్లాడారు. అదేసమయంలో శిల్పా కూడా 'నైమైనా భాంగీలా కనపడుతున్నానా' అని అడిగారు. 
 
దీనిపై వాల్మీకీలు అగ్గిమీద గుగ్గిలమవుతున్నారు. సల్మాన్, కత్రినా కైఫ్ జంటగా నటించిన టైగర్ జిందాహై సినిమా థియేటర్ల ముందు ఆందోళనలు నిర్వహించారు. వెంటనే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. అంతపెద్ద స్టార్లే అలా ఓ కులాన్ని గురించి మాట్లాడితే.. వారిని ఫాలో అయ్యేవాళ్లకు వాళ్లు ఏం మెసేజ్ ఇస్తున్నట్టని ప్రశ్నించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

డీసీపీ గంగిరెడ్డితో హారికకు లింకు... లవ్ మ్యాటర్ కూడా : దర్శకుడు యోగి

మాదాపూర్ అడిషనల్ డీసీపీ గంగిరెడ్డితో నటి హారికకు పరిచయం ఉందని, పలు సందర్భాల్లో ఆయనను ఆమె ...

news

లఘు చిత్ర దర్శకుడు యోగి ఆ హీరో భార్యను కూడా వదల్లేదు...

హీరోయిన్ హారికను లైంగికంగా వేధించిన వ్యవహారంలో లఘు చిత్ర దర్శకుడు యోగిని హైదరాబాద్ ...

news

'హలో'పై కత్తి మహేష్ రివ్యూ... అతడలా చేసి వుంటే ఎవరూ మాట్లాడేవారు కాదు...

కొత్త సినిమాలకు వెంటనే రివ్యూలు చెప్పి వివాదంలో ఇరుక్కునే కత్తి మహేష్ మరోసారి అలాంటి పనే ...

news

'బాహుబలి 2'ని అధికమించిన తమిళ చిత్రం 'విక్రమ్ వేద'

భారత చలన చిత్రపరిశ్రమ రికార్డులను తిరగరాసిన చిత్రం 'బాహుబలి' సీక్వెల్ మూవీస్. ముఖ్యంగా ...

Widgets Magazine