Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెళ్లి పనుల్లో దీపిక.. బెంగళూరులో షాపింగ్.. ఎవరితో తెలుసా?

శనివారం, 24 మార్చి 2018 (11:10 IST)

Widgets Magazine
deepika - ranveer

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ జంట వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌లో మరోసారి పెళ్లి భాజాలు మోగనున్నాయి. ప్రేమజంట దీపికా పదుకునే, రణవీర్ సింగ్‌ల వివాహానికి ముహూర్తం సిద్ధమైంది. వివాహం కోసం దీపికా పదుకునే షాపింగ్ మొదలెట్టింది. దీపికా పదుకునే బెంగుళూరులో తన తల్లి, చెల్లితో కలసి షాపింగ్‌లో బిజీ బిజీగా వుంది.
 
జ్యుయెల్లరీ షాపుల వెంట ఈ ముగ్గురు తిరగడంతో పెళ్లి షాపింగ్ మొదలెట్టేశారని వార్తలు వస్తున్నాయి. జనవరి 5వ తేదీన దీపిక పుట్టిన రోజు సందర్భంగా ప్రేమికులిద్దరూ ఉంగరాలు మార్చుకున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. 
 
ఇటీవల ఇరు కుటుంబీకులు ఓ హోటల్‌లో కలిసి డిన్నర్ చేశారని.. అప్పుడే వివాహానికి ముహూర్తం ఖరారు చేశారని టాక్ వచ్చింది. ఇకపోతే.. ముంబైలో రణ్ వీర్, దీపిక పదుకునే వివాహం జరుగనుందని తెలుస్తోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ: బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు

చెట్టు-నీరు పథకంలో మట్టి అమ్ముకున్నారని.. పట్టిసీమ ఎత్తిపోతలలో వున్న మెకానిజం ఏంటి? ...

news

రివ్యూ రిపోర్ట్ : ఆలోజింపజేసే ''రాజరథం''

రెండు రాష్ట్రాల మధ్య జలవనరుల గురించిన సమస్యను ప్రేమకథ జోడించి తెరకెక్కించిన చిత్రమిది. ...

news

అర్జున్ రెడ్డి ''ట్యాక్సీవాలా'' వీడియో

అర్జున్ రెడ్డి హీరో విజయ్ దేవరకొండ తాజా సినిమా ''ట్యాక్సీవాలా''. తాజాగా ట్యాక్సీవాలా ...

news

హాట్ యాంకర్ అనసూయ అలా అయితే... సాక్షి మాజీ టీవీ యాంకర్ శ్రీరెడ్డి ఇలా ఎందుకైంది?

శ్రీరెడ్డి.. ఒకప్పుడు సాక్షి టీవీలో యాంకర్. అంతకుముందు ఆమె పేరు విమల. పుట్టింది ...

Widgets Magazine