Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

లైంగిక వేధింపులు సినీ రంగానికే పరిమితం కాదు.. అన్నీ చోట్లా వున్నాయి

గురువారం, 9 నవంబరు 2017 (13:51 IST)

Widgets Magazine
farhan akhtar - adhuna akhtar

మహిళలపై లైంగిక వేధింపులు, నేరాలు ఎక్కువైపోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై పోరాటం చేస్తున్న వారిలో ఒకరైన బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్.. బాలీవుడ్ హీరోయిన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై స్పందించాడు. మీటూలో భాగంగా బాలీవుడ్‌లో హీరోయిన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపులను మీడియా ద్వారా పంచుకుంటున్నారు. 
 
తాజాగా నటి స్వర భాస్కర్ మాట్లాడుతూ, తాను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ దర్శకుడు మద్యం తాగి, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. ఈ నేపథ్యంలో లైంగిక వేధింపులు ఒక్క సినీ రంగానికే పరిమితం కాదని.. అన్నీ చోట్లా వున్నాయన్నాడు.
 
ఈ విషయంలో కేవలం ఫిలిమ్ ఇండస్ట్రీని మాత్రమే బలి చేయడం సబబు కాదన్నాడు. బాధిత మహిళలు ఏదో రూపంలో తమకు ఎదురైన అనుభవాలను బహిర్గతం చేయాల్సిందేనని.. న్యాయం లభించేంతవరకు పోరాటం చేయాలని పిలుపునిచ్చాడు. లైంగిక వేధింపులకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలకూడదని తెలిపాడు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాహుబలి పెంపుడు తండ్రి ఇంత పనిచేశాడా? ప్రేమ పేరుతో లోబరుచుకుని..?

బాహుబలిలో ప్రభాస్‌కు పెంపుడు తండ్రిగా, గరుడవేగలో సీఎం పీఏ నటించిన ఐమ్యాక్స్ థియేటర్ ...

news

ఆ వృద్ధుడితో నేను నటించనంటున్న మిల్కీ బ్యూటీ

బాహుబలి భారీ విజయం తరువాత తమన్నాకు కాస్త పొగరు బాగానే పెరిగిందని తెలుగు సినీవర్గాలు ...

news

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎక్కువ మార్కులు ఎవరికి?

నయనతార.. అనుష్క వీరిద్దరిలో ఎవరికి మార్కులొస్తాయని.. నెటిజన్లు బెట్ కడుతున్నారు. ఇంతకీ.. ...

news

v6తో గొడవపడి బిత్తిరి సత్తిబాబు రాజీనామా.. ఉదయభానుతో ఆ ఛాన్స్?

తీన్‌మార్ కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బిత్తిరి సత్తి అలియా్స్ రవి.. తాను ...

Widgets Magazine