మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 24 మే 2021 (16:50 IST)

తోడబుట్టిన బ్రదర్స్‌కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్‌కి, Happy Brothers day

మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా వుండేవారిలో ఒకరు. ఈ రోజు Brothers day సందర్భంగా తన సోదరులతో కలిసి వున్న అరుదైన ఫోటోను ట్విట్టర్లో పోస్ట్ చేసారు. అందులో తోడబుట్టిన బ్రదర్స్‌కి, రక్తం పంచిన బ్లడ్ బ్రదర్స్‌కి, Happy Brothers day అని పోస్ట్ చేసారు.