Widgets Magazine

వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా.. శ్రీదేవి: వర్మ పోస్ట్ చేసిన లేఖలో?

బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (18:36 IST)

దివంగత నటి శ్రీదేవి అంత్యక్రియలు బుధవారం ముంబైలో ముగిశాయి. శ్రీదేవి మరణ వార్త విని అభిమానులు దిగ్భ్రాంతికి గురైన నేపథ్యంలో.. ఆమె వీరాభిమాని అయిన దర్శకుడు కంటతడి పెట్టే ట్వీట్లు చేస్తూ.. టీవికి అతుక్కుపోయాడు. శ్రీదేవి అంతిమ యాత్ర జరుగుతుంటే.. ఆమె నటించిన సినిమా పాటలను చూస్తుండిపోయాడు. టీవీ చూస్తూ దిగాలుగా నేలపై కూర్చుండిపోయాడు. 
 
ఇంకా ట్వీట్లతో శ్రీదేవికి నివాళులర్పించాడు. తాజాగా సినీ రచయిత లక్ష్మీ భూపాల రాసిన శ్రీదేవి వీడ్కోలు లేఖను రామ్ గోపాల్ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసారు. బాల్యం నుంచే శ్రీదేవి అన్నింటినీ కోల్పోయిందని అందులో రాశారు. ఇంకా జీవితంలో శ్రీదేవి ఎదుర్కొన్న సమస్యలను ఆ లేఖలో పేర్కొన్నారు. ''వచ్చే జన్మలోనైనా నీవు నీ కోసం పుట్టమ్మా'' అంటూ శ్రీదేవి గురించి లక్ష్మీ భూపాల అందులో తెలిపారు. ఈ లేఖను మీరూ ఓ లుక్కేయండి.. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మానవా ఇక సెలవ్ అంటూ దేవకన్యలా ముస్తాబై శ్రీదేవి వెళ్లిపోయింది...

భూలోక అతిలోకసుందరి శ్రీదేవి ఇకలేరు. భూమిపై ఆమె ఇక కంటికి కనిపించరు. దేవకన్యలా ముస్తాబై ...

news

శ్రీదేవి దంపతులకు అనిల్ అంబానీకి మధ్యవున్న సంబంధమేంటి?

ఈనెల 24వ తేదీన దుబాయ్‌లోని ఓ నక్షత్ర హోటల్‌లో హఠాన్మరణం చెందిన శ్రీదేవి - బాలీవుడ్ ...

news

నా ఆరాధ్య దేవత మరలిరాని లోకాలకు తరలిపోయింది : కన్నీరు తెప్పిస్తున్న ఆర్జీవీ ట్వీట్

వివాదాలు ఏరికోరి తెచ్చుకునే దర్శకుల్లో రాంగోపాల్ వర్మ ఒకరు. అలాగే, నటి శ్రీదేవి అంటే ...

news

శ్రీదేవికి నచ్చిన తెలుపు పువ్వులతోనే అంతిమ యాత్ర.. ప్రియా వారియర్ నివాళి

ప్రముఖ సినీ నటి శ్రీదేవి అంతిమ యాత్ర అభిమానుల అశ్రునయనాల మధ్య జరుగుతోంది. ఈ నేపథ్యలో ...

Widgets Magazine