Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కూతురు కనుక హీరోయిన్‌ను చేస్తున్నా : శివాని సినీ అరంగేట్రంపై హీరో రాజశేఖర్

మంగళవారం, 11 జులై 2017 (15:21 IST)

Widgets Magazine

డాక్టర్ జీవిత రాజశేఖర్ కుమార్తె శివాని వెండితెర అరంగేట్రం ఖరారైంది. ఈ విషయంపై హీరో రాజశేఖర్ కూడా క్లారిటీ ఇచ్చేశారు. సాధారణంగా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగంలోనే తమ పిల్లలు కొనసాగాలని కోరుకుంటారు. అలాగే తన కూతురు 'శివాని' సినిమా రంగంలో కొనసాగాలని తాను అనుకున్నానని చెప్పారు. తనకి కొడుకు ఉంటే హీరోను చేసి ఉండేవాడిననీ.. కూతురు కనుక హీరోయిన్‌ను చేస్తున్నానని స్పష్టం చేశారు.
Shivani-Rajasekhar
 
సాధారణంగా సాధారణంగా స్టార్ హీరోల తనయులు హీరోలుగా వెండితెరకు వస్తుంటారు. ఇక స్టార్ హీరోల కూతుళ్ల విషయానికి వస్తే, వాళ్లలో కథానాయికలుగా తెరపైకి వస్తున్న వాళ్లు చాలా తక్కువ. కానీ, జీవిత రాజశేఖర్ మాత్రం తమ కుమార్తెను హీరోయిన్‌గా పరిచయం చేయాలని నిర్ణయించారు. కూతుళ్లను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి ఆలోచిస్తున్నవారి అభిప్రాయం సరిగ్గా లేనట్టేననీ, ఇది కూడా అన్ని రంగాల వంటిదేనని రాజశేఖర్ చెప్పడం కొసమెరుపు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఎంజీఆర్ టైటిల్.. చిన్నమ్మకు రానా ఝలక్.. రెస్టారెంట్లో వందమంది ఎమ్మెల్యేలను కూర్చోబెడితే...?

బాహుబలి సినిమాతో మంచి క్రేజ్ కొట్టేసిన రానా తాజాగా నేనే రాజు, నేనే మంత్రి సినిమా ద్వారా ...

news

అది నచ్చితే ఎంతసేపయినా ఓకే... రాశీ ఖన్నా

యువ హీరోయిన్లలో రాశీ ఖన్నాకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చేసింది తక్కువ సినిమాలే అయినా ...

news

కన్నేశాడంటే.. కోర్కె తీర్చాల్సిందే... దిలీప్ గుప్పెట్లో మలయాళ చిత్రపరిశ్రమ : డైరెక్టర్ ఆరోపణలు

నటి భావన కేసులో కేరళ పోలీసులు అరెస్టు చేసిన మలయాళ హీరో దిలీప్ నిజస్వరూపం మెల్లగా ...

news

చంపేస్తున్న సమంత... హాటెస్ట్ ఫోటోలతో...

సమంత టాలీవుడ్ సెక్సీ నటి. ఈమధ్య కాలంలో ఫ్యాషన్ ట్రెండ్ పత్రికల్లో ఫోటో సెషన్లు ఇస్తూ ...

Widgets Magazine