రాజమౌళి నన్ను సంప్రదించలేదు... సాయిధరమ్ తేజ్

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (19:56 IST)

Saidharam Tej

సంచలన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఇద్దరు ప్రముఖ హీరోలతో కలిసి ఒక సినిమా నిర్మించాలనుకున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చర్చలు కూడా జరుగుతున్నాయి. కథను రాజమౌళి సిద్ధం చేసుకుంటుండగా సినిమాలో జూనియర్ ఎన్‌టిఆర్, రామ్‌చరణ్ తేజ్‌తో పాటు సాయిధరమ్ తేజ్ కూడా నటిస్తారన్న ప్రచారం జరుగుతోంది. గత కొన్నిరోజులుగా వీరి కాంబినేషన్లో వచ్చే సినిమాపైనే తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. 
 
అయితే ఈ విషయంపై మొదటిసారి స్పందించారు సాయిధరమ్ తేజ్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో నేను నటించడం లేదు. నాకు అసలు రాంచరణ్‌, జూనియర్ ఎన్‌టిఆర్‌లు కలిసి సినిమా చేస్తారన్న విషయం కూడా ఆలస్యంగా తెలిసింది. చాలా థ్రిల్లింగ్‌గా ఫీలయ్యాను. ఆ సినిమా బాగుంటుందన్న నమ్మకం నాకుంది. అయితే రాజమౌళి సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఉందని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదంటున్నారు సాయిధరమ్ తేజ్. అలాంటి అవకాశం వస్తే అంతకుమించి అదృష్టమా అని అంటున్నారు.దీనిపై మరింత చదవండి :  
Rajamouli Ntr Ram Charan Saidhram Tej

Loading comments ...

తెలుగు సినిమా

news

బిగినింగే బ్యాక్ చూపించిన శ్రీదేవి కుమార్తె... పైగా విషాద చిత్రంలో... ఏంటి శ్రీదేవీ ఇదీ?

శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ తెరంగేట్రం అట్టహాసంగా జరగాలని శ్రీదేవి ఎప్పటినుంచో ...

news

'రాయలసీమ లవ్ స్టోరీ' టీజీ వెంకటేష్ స్పీచ్

ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ క్లాప్‌తో ప్రారంభమైంది ''రాయలసీమ ...

news

హైపర్ ఆదికి నేనున్నా... అండగా నిలిచిన అనసూయ

మొన్నీమధ్య ప్రసారమైన జబర్దస్త్ షోలో హైపర్ ఆది అనాథలను ఉద్దేశించి చెప్పిన ఒక డైలాగ్ ...

news

కులం పేరు చెబితే దాంతో కొట్టండి - రకుల్ ప్రీత్ సింగ్

అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్‌కు కోపమొచ్చింది. కులం గోడలను కూల్చేద్దామంటూ ఒక టీవీ ఛానల్ ...