శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ముర‌ళీకృష్ణ‌
Last Updated : బుధవారం, 10 ఫిబ్రవరి 2021 (17:50 IST)

కామెంట్ల‌ను పాజిటివ్‌గా తీసుకుంటాను: జాహ్నవి

Janhvi kapoor
సోష‌ల్‌మీడియాలో రోజూ ట‌చ్‌లో వుండే నాయిక‌లు అభిమానులు సూచించే సూచ‌న‌లు, విమ‌ర్శ‌ల‌కు చాలా మంది బెంబేలెత్తి పోతుంటారు. కానీ సీనియ‌ర్ న‌టి శ్రీ‌దేవి కుమార్తె జాహ్న‌వి క‌పూర్ మాత్రం తాను పాజిటివ్‌గా తీసుకుంటాన‌ని చెబుతోంది.

ఆమె త‌న న‌ట‌న‌తోపాటు గ్లామ‌ర్ ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసింది. సినిమాలో ఎలా వున్నాయోకానీ పోస్ట్ చేసిన ఫొటోలు కుర్ర‌కారిని కామెంట్ చేసేవిగా వున్నాయి. యాక్టింగ్ తో పాటు తనలో దాగిన లేలేత హాట్ అందాలను అండ్ గ్లామర్ ను బాగానే ప్రెజెంట్ చేస్తూ గ్లామరస్ ప్రపంచంలో తనకంటూ ఒక సొంత మార్క్ క్రియేట్ చేసుకుంది.

అయితే నిత్యం సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా వుండే జాహ్నవి ప్రస్తుతం `గుడ్ లక్ జెర్రీ` అనే సినిమాలో నటిస్తుంది. ఆ సినిమాలో తన రోల్ కొంచెం నార్మల్ గా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం అదిరిపోయే లుక్ లో తన హాట్ హాట్ అందాలు పిక్స్ పెడుతూ క్లివేజ్ షో కూడా చేస్తుంది ఈ అమ్మడు. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవ్వగా యూత్ అదిరే లెవల్లోనే కామెంట్స్ పెడుతున్నారు. కాగా వాటిని జాహ్నవి చాలా పాజిటివ్ గా తీసుకుంటాను అని చెప్పడం ఇక్కడ విశేషం.