పెళ్లికి తర్వాత నమిత సినిమాలకు దూరం కాదు: వీరేంద్ర చౌదరి

శుక్రవారం, 24 నవంబరు 2017 (09:46 IST)

తిరుపతిలో ప్రముఖ హీరోయిన్ నమిత వివాహం ఘనంగా జరిగింది. హీరో, నిర్మాత వీరేంద్ర చౌదరిని నమిత వివాహం చేసుకున్నారు. ఇస్కాన్ ఆలయంలో జరిగిన వివాహంలో తమిళ, తెలుగు, కన్నడ పరిశ్రమలకు చెందిన సినీప్రముఖులు హాజరయ్యారు. నమిత, వీరేంద్ర చౌదరికి తమిళ బిగ్ బాస్ లో పరిచయమైంది. పరిచయం కాస్త ప్రేమ చివరకు వివాహానికి దారితీసింది. ఈనెల 22వతేదీన తిరుపతిలో వివాహ లైట్ మ్యూజిక్ కార్యక్రమం జరిగింది.
 
ఈరోజు ఉదయం ఇస్కాన్ ఆలయంలో వీరేంద్ర చౌదరి, నమితలు వివాహం చేసుకున్నారు. ప్రముఖ నటులు రాధికా, శరత్ కుమార్ తో పాటు పలువురు సినీప్రముఖులు వివాహానికి హాజరయ్యారు. వివాహం అనంతరం మీడియాతో నూతన వధూవరులు మాట్లాడారు. 
 
వీరేంద్ర చౌదరిని ప్రేమించి పెళ్ళి చేసుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు ప్రముఖ నటి నమిత. నన్ను బాగా అర్థం చేసుకున్న వీరేంద్ర చౌదరిని పెళ్ళి చేసుకోవాలని నెల ముందే నిర్ణయించుకున్నాను. కుటుంబ సభ్యులు అందుకు ఒప్పుకున్నారు. తిరుపతి లాంటి ఆధ్మాత్మిక ప్రాంతంలో పెళ్ళి చేసుకోవడం మరింత సంతోషంగా ఉందన్నారు నమిత. మా వివాహం జరిగిన తరువాత కూడా నమిత సినిమాల్లో నటించవచ్చని, ఆమె ఇష్టానికి నేనెప్పుడు అడ్డురానన్నారు నటుడు, నిర్మాత వీరేంద్ర చౌదరి.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పద్మావతికి రూ.140 కోట్లు బీమా.. సంజయ్ భన్సాలీ ముందు జాగ్రత్త

దీపికా పదుకునే, రణ్ వీర్ సింగ్, షాహిద్ కపూర్ నటించిన పద్మావతి' సినిమాను రూ. 190 కోట్ల ...

news

వీరేంద్ర చౌదరితో నమిత వివాహం ఫోటోలు

అందాల ముద్దుగుమ్మ నమిత- వీరేంద్ర చౌదరిల వివాహం ఘనంగా జరిగింది. తెలుగు సంప్రదాయంలో తిరుపతి ...

news

మార్చురీకి వచ్చిన హీరోయిన్ శవంతో ఆ ముగ్గురూ ఏం చేశారు? రివ్యూ

'దేవీశ్రీప్రసాద్‌' నటీనటులు: ధనరాజ్‌, మనోజ్‌ నందన్‌, పోసాని కృష్ణమురళి, పూజా రామచంద్రన్‌, ...

news

తిరుపతిలో నమిత వివాహ లైట్ మ్యూజిక్ ఈవెంట్... ఎలాగుందో తెలుసా?

నమిత. అటు తెలుగు, ఇటు తమిళ భాషల్లో ప్రేక్షకులు బాగా పరిచయమున్న హీరోయిన్. ముద్దుగా, ...