Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఏ దిల్ హై ముష్కిల్‌తో హీటెక్కించిన ఐశ్వర్యారాయ్.. బుల్లితెరపై మెరవనుందట..

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (12:42 IST)

Widgets Magazine
Aishwarya Rai

ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐశ్వ‌ర్యారాయ్ రణ్‌బీర్‌తో రొమాన్స్ పండించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ద్వారా తానేంటో నిరూపించుకున్న ఐశ్వర్యారాయ్ బుల్లితెరపై దృష్టి పెట్టింది. అభిషేక్‌ బచ్చన్‌ పెళ్లి చేసుకుని సినిమాలకు కొంత దూరంగా ఉన్న ఐష్.. పాపకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ మొహానికి రంగు వేసుకుని పలు చిత్రాల్లో నటిస్తోంది. 
 
ఐష్‌ నటించాలి కాని ఆమెకు ఆవకాశాలు కరువా అన్నట్లు వరుసగా అవకాశాలు కూడా వెల్లువల్లా వస్తున్నాయి. ఈమె క్రేజ్‌ను వాడుకోవాలనుకుంటున్న నిర్మాతలు ఆమెను బుల్లితెరపై చూపించేందుకు రెడీ అవుతున్నారు. బుల్లితెరపైకి రావడానికి భారీగానే డిమాండ్‌ చేసిన ఐష్‌ ఎట్టకేలకు నిర్మాతలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. బుల్లితెరపై ఓ రియాల్టీ షోలో ఐష్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించనుంది. అయితే ఇది ఏ కాన్సెప్ట్‌, ఆ షో ఎలా ఉండబోతుంది అనేది ఇంకా తెలియరాలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్ళి చూపులు హీరో చాలా ఓవర్ చేస్తున్నాడా? పారితోషికం బాగా పెంచేశాడట..

ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్ళి చూపులు సినిమాల్లో నటించిన యువ హీరో విజయదేవరకొండపై టాలీవుడ్‌లో ...

news

చిరంజీవి ఖైదీ 150 సినిమాలో చరణ్ స్టెప్పులు.. మెగాస్టార్‌తో కలిసి చిన్న బిట్‌లో?

మెగాస్టార్ చిరంజీవి ఖైదీ 150వ సినిమా ఆడియో ఫంక్షన్ డిసెంబర్ 18న అట్టహాసంగా జరుగనుందని ...

news

త్రివిక్రమ్ డైరక్షన్.. పవన్ కల్యాణ్ సరసన మజ్ను హీరోయిన్..

పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ కాంబోలో రూపుదిద్దుకోనున్న మూడో సినిమా కోసం పనులు శరవేగంగా ...

news

డ్యుయెల్ రోల్‌లో ఎన్టీఆర్.. పవన్ దర్శకుడితో కొత్త సినిమా..

జనతా గ్యారేజ్ బంపర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా జనవరి నుంచి ప్రారంభం ...

Widgets Magazine