Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ఇదేనా?

గురువారం, 18 జనవరి 2018 (10:24 IST)

Widgets Magazine
ntr biopic first look

స్వర్గీయ ఎన్.టి.రామారావు 22వ వర్థంతి వేడుకలు గురువారం జరుగుతున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్స్‌కు నందమూరి కుటుంబ సభ్యులతో పాటు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి వెళ్లి నివాళులు అర్పించారు. 
 
ఈ సందర్భంగా సినీ నటుడు బాలకృష్ణ స్పందిస్తూ, మహానుభావుడు ఎన్టీఆర్ బయోపిక్‌ చిత్రీకరణను మార్చిలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. తెలుగువారి గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని కొనియాడారు. తెలుగు ఖ్యాతిని ప్రపంచానికి చాటిన మహనీయుడు ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం కృషిచేస్తానని తెలిపారు. 
 
ఎన్టీఆర్‌ జీవితంలో బయటకు తెలియని కోణాలు అనేకం ఉన్నాయన్నారు. బయోపిక్‌ ద్వారా ఎన్టీఆర్ రుణం తీర్చుకునే అవకాశం వచ్చిందని తెలిపారు. దేశం గర్వించేలా ఎన్టీఆర్‌ బయోపిక్‌ నిర్మిస్తామని బాలకృష్ణ అన్నారు.
 
కాగా, ఎన్టీఆర్ వర్థంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ బయోపిక్ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ ఇదేనంటూ పలువురు నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Ntr Biopic First Look Ntr's Death Anniversary

Loading comments ...

తెలుగు సినిమా

news

భారత్‌లో పోర్న్‌స్టార్స్‌కే గౌరవ మర్యాదలెక్కువ : పూనమ్ కౌర్

నటి పూనమ్ కౌర్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో సాధారణ యువతుల కంటే ...

news

ఆ హీరోకు గోమూత్రంతో నిరసన .. ఎవరు?

కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ...

news

నేడు అన్నగారి వర్థంతి.. నెక్లెస్ రోడ్డుకు క్యూ కట్టిన హీరోలు

మాజీ ముఖ్యమంత్రి, మహా నటుడు, స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్థంతిని ఆయన అభిమానులు ...

news

కత్తి మహేశ్ అమ్మాయిలకు అసభ్య సందేశాలు పంపేవాడు... రేపు చూడండి... నిర్మాత సంచలనం

కత్తి మహేష్ పైన సినీ నిర్మాత రాంకీ తీవ్ర ఆరోపణల చేయడం సంచలనం రేపుతోంది. ఇటీవలి కాలంలో ...

Widgets Magazine