Widgets Magazine

ఫ్యాన్స్‌కి ఎమోష‌న‌ల్‌గా రిప్లై ఇచ్చిన యంగ్ టైగ‌ర్... ఏంటది?

సోమవారం, 21 మే 2018 (12:29 IST)

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ సినీ ప్ర‌ముఖులు తార‌క్‌కి బ‌ర్త్ డే విషెస్ తెలియ‌చేసారు. ఇక ఎన్టీఆర్ న్యూ మూవీ అర‌వింద స‌మేత ఫ‌స్ట్ లుక్‌కి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భిస్తోంది. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న ఈ మూవీని ద‌స‌రా కానుక‌గా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పైన రాధాకృష్ణ ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
NTR
 
ఇదిలాఉంటే... తనకు బర్త్ డే విషెస్ తెలిపిన‌ అభిమానులకు రిప్లై ఇచ్చారు తారక్. అభిమానులను ఉద్దేశించి మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు వెలకట్టలేను అభిమానులందరికి నా ధన్యవాదాలు అంటూ ఎమోషనల్‌గా ట్వీట్ చేసాడు ఎన్టీఆర్. మాములుగానే తారక్‌కి అభిమానుల పైన ప్రేమ ఎక్కువగా ఉంటుంది. చాలా ప్రాంతాలలో అభిమానులు ఎన్టీఆర్ బర్త్‌ డేని సెలబ్రేట్ చేసుకున్నారు. ఎన్టీఆర్ ఇంటి వద్దకు కూడా భారీగా అభిమానులు చేరుకొని తమ విషెస్‌ని తెలియజేసారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  
Jr Ntr Emotional Reply Birth Day

Loading comments ...

తెలుగు సినిమా

news

నాకు ప్రేమ పుడితే.. అమ్మానాన్నలకు ధైర్యంగా చెప్పేస్తా: కీర్తి సురేష్

అలనాటి నటి సావిత్రి బయోపిక్‌ మహానటిలో అచ్చం సావిత్రిలా ఒదిగిపోయిన నటి కీర్తి సురేష్.. ...

news

విఘ్నేశ్‌‌తో నయనతార.. అమెరికా ట్రిప్.. ఫోటోలు వైరల్..

దక్షిణాది టాప్ హీరోయిన్ నయనతార- ప్రముఖ దర్శకుడు విఘ్నేశ్ శివన్ లవ్‌లో వున్న సంగతి ...

news

ఎన్టీఆర్ అరవింద సమేత.. లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్

ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఈ చిత్రంలోని చాలా ...

news

కైరా అద్వానీతో రామ్‌చరణ్ వ్యాయామం... వైరల్ అవుతున్న వీడియో...

''రంగస్థలం'' సినిమా తర్వాత బోయపాటి శీను దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడు. ఈ ...

Widgets Magazine