Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెక్సీ సుందరి రాయ్ లక్ష్మీ ఫోటో గ్యాలెరీ (Julie 2 Teaser Trailer)

మంగళవారం, 26 సెప్టెంబరు 2017 (12:42 IST)

Widgets Magazine

సౌత్ గ్లామర్ సెన్సేషన్ రాయ్ లక్ష్మీ అలియాస్ లక్ష్మీ రాయ్ 'జూలీ 2' సినిమా ద్వారా బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. బాలీవుడ్ తొలి ప్రయత్నంలోనే తన సెక్సీ అందాలకు బాగా సూటయ్యే సినిమాను ఎంచుకున్న ఈ బ్యూటీ సౌత్ ప్రేక్షకులు ఇప్పటివరకు ఊహించని బోల్డ్ అవతారంలో కనిపించనుంది.
roy laxmi
 
గతంలో నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలీ'కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న 'జూలీ 2' చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు. వచ్చే నెల ఆరో తేదీన ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా విడుదలైన ట్రైలర్ లక్ష్మీరాయ్ అభిమానుల మతి పోగొడుతోంది.
roy laxmi
 
ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా.. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.
roy laxmi
 
బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి తాజాగా విడుద‌లైన "జూలీ 2" ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

షారూఖ్‌పై కంగనా ఫైర్.. 15ఏళ్ల అమ్మాయిలతో చిందులేస్తారు.. ఆదిత్య నోటీసులు..

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రస్తుతం షారూఖ్ ఖాన్‌పై పడింది. కంగనా వ్యాఖ్యలు ప్రస్తుతం ...

news

పాత పేరు కలిసిరాలేదంటున్న 'జయం' హీరోయిన్

నితిన్ హీరోగా వచ్చిన చిత్రం 'జయం'. ఈ చిత్రం ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన ...

news

చైనాలో బాహుబలి-2 రిలీజ్: హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతుందా?

చైనాలో బాహుబలి-2 విడుదలకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల ...

news

రోబో 'స్పైడర్' కనిపించదు.. డబుల్ యాక్షన్ చేయలేదు: ప్రిన్స్

ప్రిన్స్ మహేష్ బాబు, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "స్పైడర్". ఈ చిత్రం ...

Widgets Magazine