Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గ్లామ‌ర్ షోతో రెచ్చిపోయిన రాయ్ లక్ష్మీ... "జూలీ 2" ట్రైలర్ అదిరిపోయింది....

మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (12:23 IST)

Widgets Magazine

టాలీవుడ్ ఐటమ్ గర్ల్ రాయ్ లక్ష్మీ. ఇపుడు బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. అక్కడ కూడా ఆమెకు ఐటమ్ సాంగ్‌ల్లో నటించే ఛాన్సెస్ వస్తున్నాయి. తాజాగా ఆమె "జూలీ 2" చిత్రంలో ఓ ఐటెమ్ సాంగ్‌లో నటించింది. ఇందులో బోల్డ్‌గా నటించి కుర్రకారును పిచ్చెక్కిస్తోంది.
roy laxmi
 
నేహ ధూపియా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన‌ 'జూలీ'కి సీక్వెల్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని శివ‌దాసాన్ని రూపొందిస్తున్నాడు. అక్టోబ‌ర్ 6న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర ట్రైల‌ర్‌ను తాజాగా విడుద‌ల చేశారు. 
 
ఇందులో రాయ్ త‌న అందాల‌తో యూత్‌కి మ‌త్తెక్కిస్తుంది. చిత్రంలో రాయ్ ల‌క్ష్మీ స్పెష‌ల్ అప్పీయ‌రెన్స్ ఇవ్వ‌నుండ‌గా.. ర‌తి అగ్నిహోత్రి, సాహిల్ సలాతియా, ఆదిత్య శ్రీ వాస్త‌వ‌, ర‌వి కిష‌న్, పంక‌జ్ త్రిపాఠి, నిషికాంత్ కామంత్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించారు.
 
బాలీవుడ్‌లో ఉన్న చీక‌టి కోణంతో పాటు అండ‌ర్ వ‌ర‌ల్డ్ మ‌రియు రాజ‌కీయాల‌లో ఉన్న న‌గ్న స‌త్యాన్ని తెలిపేలా ఈ మూవీ ఉంటుంద‌ని తెలుస్తుంది. మ‌రి తాజాగా విడుద‌లైన "జూలీ 2" ట్రైల‌ర్‌పై మీరు ఓ లుక్కేయండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్?

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను టాలీవుడ్ హీరోయిన్ ఒకరు పెళ్లాడనున్నారనే వార్త సోషల్ మీడియాలో ...

news

పెళ్ళి పీటలెక్కనున్న శ్రియ.. వీరభోగ వసంతరాయలుతో..?

పదేళ్ల పాటు హీరోయిన్‌గా కొనసాగుతున్న శ్రియ.. తాజాగా బాలయ్యకు జోడీగా పైసా వసూల్ సినిమాతో ...

news

''అర్జున్ రెడ్డి''కి ఆ 40 నిమిషాల ఫుటేజీని కలుపుతారట..?

అర్జున్ రెడ్డి సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విజయ్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ...

news

సమంతతో యుద్ధం చేశాను.. రాఖీ కట్టేస్తానని బెదిరించింది: చైతూ

టాలీవుడ్ ప్రేమ జంట నాగచైతన్య, సమంత అక్టోబర్‌లో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. ప్రేమలో పడిన ...