Widgets Magazine

తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్బుమణి కావాలి : చారుహాసన్

సోమవారం, 9 అక్టోబరు 2017 (09:34 IST)

charu haasan

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలో రాజకీయ రంగ ప్రవేశం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నబంవర్ 7వ తేదీన ఆయన రాజకీయ పార్టీని ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రకటించారు. అయితే, ఆయన సోదరుడు, జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్‌ సంచనల వ్యాఖ్యలు చేశారు. 
 
ఓ ప్రైవేట్ చానల్‌కు ఇంటర్వ్యూ ఇస్తూ, కమల్ హాసన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతమాత్రమూ లేవని, ఆయనకు అధికారం దక్కదని అన్నారు. ఇక రజనీకాంత్ పేరును ప్రస్తావిస్తూ, ఆయనసలు రాజకీయాల్లోకే రాబోరని అభిప్రాయపడ్డారు. 
 
ఇక ప్రస్తుతం ఉన్న నేతల్లో సీఎం కాగల అవకాశం ఎవరికి ఉందన్న ప్రశ్నకు కేంద్ర మాజీ మంత్రి, పీఎంకే యూత్ వింగ్ ప్రెసిడెంట్ అన్బుమణి రాందాస్ పేరు చెప్పారు. వచ్చే నెల 7వ తేదీన కమల్ హాసన్ తన పార్టీ పేరు, జెండా, అజెండాలను ప్రకటిస్తారని వార్తలు వస్తున్న వేళ, సొంత సోదరుడికే నమ్మకం కలిగించలేకపోయారని విశ్లేషకులు అంటున్నారు. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమన్నా భాటియా లైవ్ చాట్.. తెల్లగా వున్నావని పొగరా?

సినీనటి తమన్నా అభిమానులతో లైవ్ ఛాట్ నిర్వహించింది. అయితే ఓ అభిమాని నుంచి అనూహ్య ప్రశ్న ...

news

కమల్ సీఎం కాలేడు.. రజనీకాంత్ రాజకీయాల్లోకి అస్సలు రారు: చారు హాసన్

జాతీయ ఉత్తమ నటుడు చారుహాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ నటుడు, లెజెండ్ కమల్ హాసన్ సీఎం ...

news

మెస్మరైజ్ చేస్తున్న బాలీవుడ్ స్టార్ కుమార్తె

బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్ కూతురు సారా అలీఖాన్ గ్రాండ్‌గా వెండితెర ఎంట్రీ ...

news

ఫ్లాప్ టాక్... అయినా రూ.150 కోట్లు కొల్లగొట్టింది : 'స్పైడర్' నిర్మాత

ప్రిన్స్ మహేష్ బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించి దీపావళికి రిలీజ్ అయిన చిత్రం ...