Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''కిట్టు ఉన్నాడు జాగ్రత్త'' ట్రైలర్ రిలీజ్.. ట్రెండింగ్‌లో 4వ స్థానం.. 2లక్షల వ్యూస్.. (Video)

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (15:12 IST)

Widgets Magazine

రాజ్ తరుణ్ హీరోగా రూపుదిద్దుకుంటున్న సినిమా కిట్టు ఉన్నాడు జాగ్రత్త. ఈ సినిమా ట్రైలర్ కొన్ని గంటల ముందే యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ చిత్రంలో ఓ వైపు కుక్కలను కిడ్నాప్ చేస్తూ మరోవైపు ప్రియురాలి ప్రేమను పొందేందుకు హీరో విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేసిన కొన్ని గంటల్లోనే యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో నాలుగోస్థానంలో ఉండగా, రెండు లక్షల మందికిపైగా వీడియోను వీక్షించారు. 
 
ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోందని, థియేటర్లో కలుద్దాం.. అంటూ రాజ్‌తరుణ్‌ ఆనందంతో ట్వీట్‌ చేశారు. అను ఇమ్మానుయేల్‌ ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక మిర్చి ఫేమ్ ఐటమ్ గర్ల్ హంసా నందిని ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌కు చిందులేశారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి వంశీకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి, పవన్ సమవుజ్జీలు- మల్టీస్టారర్‌లో ఆ కోణం లేదు: ఎంపీ సుబ్బరామిరెడ్డి

దేశ సినీ చరిత్రలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న అన్నదమ్ములు లేరని, ఇమేజ్‌లో చిరంజీవి, పవన్‌ ...

news

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా పేరేంటి? జూన్ 23వ తేదీన రిలీజ్? ప్రిన్స్ Vs అజిత్?

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ ...

news

గాయకుడిలోని సత్తా బయటపడట్లేదు.. అంతా వెరైటీ లోకమైపోయింది: ఎస్పీ

భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది గాయకుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. తెలుగు, తమిళ, ...

news

షో టైమ్ ఆడియో విడుదలకు రాజమౌళి.. తప్పులు ఉండకుండా చూసుకోండి..

కాంచీ దర్శకత్వంలో రామ రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మించిన 'షో టైమ్‌' ఆడియో విడుదల ...

Widgets Magazine