Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మీకు దణ్ణం పెడతా.. నేను ఆరోగ్యంగా బతికే ఉన్నా.. కోట శ్రీనివాసరావు

శనివారం, 11 నవంబరు 2017 (14:13 IST)

Widgets Magazine
kota

నాకు 70 యేళ్ళు.. సంపూర్ణ ఆరోగ్యంతోనే ఉన్నా. ఇప్పటికీ 8 సినిమాలు నా చేతిలో ఉన్నాయి. నన్ను ఇప్పుడే చంపేయొద్దు. నాకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవు. నా పనులు నేను చేసుకుంటున్నాను. షూటింగ్‌కు వెళ్ళి వస్తున్నాను. అనవసరంగా కొంతమంది నాపై తప్పుడు వార్తలు రాస్తున్నారు. కోట శ్రీనివాసులు చనిపోయారు. ఆయన మనకిక లేరు అని. నాకు ఈ వార్తలు బాధను తెప్పిస్తున్నాయి. ఇలాంటివి ఇప్పటికైనా మానుకోండి. 
 
40 యేళ్ళ పాటు సినీ పరిశ్రమలకు సేవ చేశా.. ఇంకా సేవ చేసే సత్తా నాలో ఉంది. తాజాగా జవాన్, బాలక్రిష్ణుడు సినిమాల్లో నటించా. ఇంకా మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. నేను ఆసుపత్రికి వెళ్ళి అత్యవసర విభాగంలో అస్సలు చికిత్స చేయించుకోలేదు. ఇంటిలోనే ఉంటున్నా. నాకు ఆరోగ్యం బాగుంది అంటూ కోట శ్రీనివాసులు కొన్ని సామాజిక మాధ్యమాలపై ఆగ్రహంతో ఊగిపోయారు. పబ్లిసిటీ కోసం కొన్ని సామాజిక మాధ్యమాలు నేను చనిపోయినట్లు వార్తలు రాస్తున్నాయని మండిపడ్డారు కోట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

లక్ష్మీస్ వీరగ్రంథం ముహూర్తం ఖరారు.. ఆహ్వానపత్రిక ఇదే..

మాజీ ముఖ్యమంత్రి, స్వర్గీయ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా "లక్ష్మీస్ ఎన్టీఆర్" అనే సినిమాను ...

news

భాగమతి సినిమాలో అనుష్కను చూసి తట్టుకోలేరు.. దర్శకుడు

బాహుబలి-2 తరువాత అనుష్క చేస్తున్న చిత్రం భాగమతి. ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు భారీగానే ...

news

గరుడ వేగ 10 రోజులు వుందనగా గుండెపోటు వచ్చింది: రాజశేఖర్

గరుడ వేగ సినిమా ద్వారా హీరో రాజశేఖర్‌ హిట్ కొట్టేశారు. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా ...

news

నాకు పవన్ డబ్బులిచ్చారా? రెండో పెళ్లి చేస్కోకుండానే చచ్చిపోతానేమో? రేణు దేశాయ్

రేణూ దేశాయ్ అంటే చటుక్కున పవన్ కళ్యాణ్ మాజీ భార్య అనే పిలిచేస్తుంటారు. సినీ ఇండస్ట్రీలో ...

Widgets Magazine