ప్రధాని నాకంటే పెద్ద నటుడు : మోడీపై మండిపడ్డ ప్రకాష్‌ రాజ్

సోమవారం, 2 అక్టోబరు 2017 (17:31 IST)

prakash  raj

అయ్యా.. ప్రధాని నరేంద్ర మోడీ గారు.. మీరు నాకంటే పెద్ద నటుడు. మీ నటన అమోఘం. జర్నలిస్టు గౌరీ లంకేష్‌ హత్యపై మీరు స్పందించిన తీరు అమోఘం.. అబ్బా.. అబ్బా.. ఏం నటన సార్.. అంటూ ప్రధానిమంత్రిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ప్రముఖ నటుడు ప్రకాష్‌ రాజ్. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ప్రకాష్‌ రాజ్ జర్నలిస్టు గౌరీ లంకేష్‌ మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు. 
 
గౌరీ లంకేష్‌ మృతిపై ప్రధాని తన మౌనం వీడాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టు హత్యపై మోడీ మౌనం వీడకుంటే తన జాతీయ ఉత్తమ నటుడు అవార్డును తిరిగి ఇచ్చేస్తానని హెచ్చరించారు. ప్రకాష్‌ రాజ్ వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'అర్జున్ రెడ్డి'లో నటించలేదని బాధపడుతున్నానంటున్న హీరో

"అర్జున్ రెడ్డి"... తెలుగు సినీపరిశ్రమలో తీవ్ర చర్చకు దారితీసిన సినిమా. చిన్న సినిమా ఏం ...

news

నాకు ఆ హీరోతో చేయాలని ఉంది : మెహ్రీన్

'మహానుభావుడు' సినిమాలో క్యూట్ లుక్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్ని దోచుకుంది హీరోయిన్ ...

news

ఓ మై గాడ్.. లాస్ వెగాస్ కోసం ప్రార్థిస్తున్నా : హీరో నిఖిల్ ట్వీట్

అమెరికాలోని లాస్‌‌వెగాస్‌లో ఉన్న ఓ సంగీత విభావరిలో కాల్పులు చోటుకుని 20 మంది ...

news

ప్లీజ్.. ఆ ఒక్కటీ అడక్కండి.. కాస్త అర్థం చేసుకోండి... : హీరో ప్రభాస్

'బాహుబలి' చిత్రంతో జాతీయ స్థాయి హీరోగా మారిన ప్రభాస్‌ ఎక్కడకు వెళ్లినా ఓ ప్రశ్న తీవ్రంగా ...