Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీవారి కటాక్షం వల్లే ఛాన్సులు : సినీనటి లావణ్య త్రిపాఠి

బుధవారం, 31 జనవరి 2018 (12:57 IST)

Widgets Magazine
lavanya tripathi

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దయతో కృపాకటాక్షాల వల్లే తనకు తెలుగు, తమిళ సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయని సినీనటి లావణ్య త్రిపాఠి చెప్పుకొచ్చింది. ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. 
 
శ్రీనివాసున్ని దర్శించుకుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని, తన ప్రతి సినిమా పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకుంటూనే ఉన్నానని, ఫిబ్రవరి 9వ తేదీన సాయిధరమ్ తేజ్‌తో కలిసి నటించిన "ఇంటిలిజెంట్" సినిమా విడుదల కాబోతుందని చెప్పారు. ఈ చిత్రం సక్సెస్ అయి, తమకు మరిన్ని అవకాశాలు వచ్చేలా చూడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. 



Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ప్రేమ లేఖలు రాయమని ప్రాధేయపడుతున్న హీరోయిన్

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లలో కాజల్ అగర్వాల్ ఒకరు. అయితే, ఈమెకు ఇటీవలి కాలంలో లక్షల కొద్దీ ...

news

సమంత చేయితొక్కేసిన రాంచరణ్‌.. ఇప్పుడెలా ఉందంటే...

"రంగస్థలం".. పల్లెటూరి వాతావరణంలో తెరకెక్కుతున్న చిత్రమిది. రాంచరణ్‌‌తో పాటు అతని సరసన ...

news

డీ గ్లామర్ లుక్‌లో విరాట్ కోహ్లీ భార్య

బాలీవుడ్ నటి అనుష్క శర్మ. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని ఈమె ఇటీవల వివాహం ...

news

నా భర్త మగాడు కాదు.. ఓ గే : నటుడు సామ్రాట్ రెడ్డి భార్య

తన భర్త మగాడు కాదనీ, ఓ గే అంటూ టాలీవుడ్ నటుడు సామ్రాట్ రెడ్డి భార్య హర్షితా రెడ్డి ...

Widgets Magazine