Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

30 యేళ్లుగా భరిస్తున్న ఫ్యాన్స్‌కు థ్యాంక్స్.. జగ్గూ భాయ్ (వీడియో)

శుక్రవారం, 17 నవంబరు 2017 (13:09 IST)

Widgets Magazine
jaggu bhai

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులపై హీరో కమ్ విలన్ జగపతిబాబు స్పందించారు.


'లెజెండ్' చిత్రానికిగాను ఉత్తమ విలన్‌గా 2014 సంవత్సరానికిగాను ఎంపిక చేసినందుకు అవార్డుల జ్యూరీకి, 30 యేళ్లుగా భరిస్తున్న అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.


ఈ మేరకు ఆయన తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోను మీరూ తిలకించండి. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నంది అవార్డులు కాదు.. పచ్చ అవార్డులు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన నంది అవార్డులపై సినీ పరిశ్రమకు చెందిన ...

news

కుటుంబ కథా చిత్రమ్ ట్రైలర్

నందు, శ్రీముఖి, కమల్ కామరాజు కీలక పాత్రలు పోషించిన కుటుంబ కథా చిత్రమ్ సినిమా టీజర్ ...

news

దీపికా.. తస్మాత్ జాగ్రత్త.. నీ ముక్కు కోస్తాం : కర్ణిసేన

బాలీవుడ్ నటి దీపికా పదుకొనేకు కర్ణాటక రాష్ట్రానికి చెందిన రాజ్‌పూత్ కర్ణిసేన నాయకులు ...

news

పార్టీ పెట్టాకే వసూళ్లు... కమల్ హాసన్

సినీ నటుడు కమల్ హాసన్ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నారు. ఇందుకోసం ఆయన కింది స్థాయి ...

Widgets Magazine