Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నా దృష్టిలో దర్శకుడే దేవుడు.. వారిని కొట్టడమా?: మోహన్ బాబు

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (15:06 IST)

Widgets Magazine
Mohan Babu

''దర్శకుడంటే సినిమా మొత్తాన్ని తన భుజస్కంథాలపై వేసుకుని తీసేవాడు. అతని కష్టం మీదే సినిమా హిట్టా.. ఫట్టా అని తెలుస్తుంది. నాకు తెలుసు ఎంతోమంది దర్శకులు ఎలాంటి రెకమెండేషన్‌లు లేకుండా కష్టపడి సినిమాలు తీసి పైకి వచ్చినవారే. చాలామంది కొత్త యువకులకు నేను దర్సకులుగా అవకాశం ఇచ్చాను కూడా. నేను ఒక దర్సకుడిని కొట్టానని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు'' అని కలెక్షన్ కింగ్ మోహన్ బాబు అన్నారు. తనకు కోపం ఎక్కువే. 
 
తనకు ముక్కుసూటిగా మాట్లాడే తత్త్వం తనది.. అవినీతిపరుడిని కాదని మోహన్ బాబు తెలిపారు. నలుగురికి సాయం చేసే మనస్తత్వం వున్న వ్యక్తిని తానంటూ ''గాయత్రి'' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మోహన్ బాబు వ్యాఖ్యానించారు. 
 
దర్శకుడిని కొడతాను. యూనిట్ సభ్యులు సరిగ్గా చేయకుంటే చేజేసుకుంటానని జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదని మోహన్ బాబు తెలిపారు. తనకు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం.. తనకు ఇష్టమొచ్చినట్లు వ్యవహరించడం తన నైజమని మోహన్ బాబు తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

60ముద్దులతో సిద్ధమవుతున్న అర్జున్ రెడ్డి..?

అరవై ముద్దులేంటి..అర్జున్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా ...

news

సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు నమోదు.. పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తుందట..

సన్నీలియోన్ ప్రస్తుతం వీరమదేవి అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణిగా ఆమె ...

news

సినిమా ఇండస్ట్రీ గ్లామర్ ప్రపంచమనే విషయం తెలుసు: సమంత

పెళ్లి తర్వాత కూడా కెరీర్‌ను కొనసాగిస్తున్న సమంత.. ప్రస్తుతం తమిళ, తెలుగు భాషల్లో ...

news

వరుణ్ తేజ్ మెగా 'మెగాస్టార్' అవుతాడా? ఆ హిట్లేంటండీ బాబూ... తొలిప్రేమ రివ్యూ(వీడియో)

వరుణ్ తేజ్. మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు. చాలా సాదాసీదాగా సినీ అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ...

Widgets Magazine