శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : ఆదివారం, 22 ఏప్రియల్ 2018 (16:22 IST)

అల్లు అర్జున్ #NaaPeruSuryaNaailluIndia Jukebox- వీడియో

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబోలో తెరకెక్కనున్న సినిమా నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా. ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం జరుగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం సమీపంలోని మిలిటర

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, వక్కంతం వంశీ కాంబోలో తెరకెక్కనున్న సినిమా నా పేరు సూర్య- నా ఇల్లు ఇండియా. ఈ సినిమా ఆడియో వేడుక ఆదివారం జరుగనుంది. పశ్చిమ గోదావరి జిల్లా, తాడేపల్లి గూడెం సమీపంలోని మిలిటరీ మాధవరంలో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ జరుగనుంది. అలాగే ఏప్రిల్ 29న ప్రీ రిలీజ్ వేడుక నిర్వహిస్తార‌ని సమాచారం.
 
ఈ వేడుక గచ్చిబౌలి, యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్, ఎల్బీ స్టేడియం.. ఈ మూడింటిలోని ఏదొక ప్రదేశం వేదిక కానుంది. నా పేరు సూర్య చిత్రం తెలుగులోనే కాక ప‌లు భాష‌ల‌లోను విడుద‌ల కానుంది. కె. నాగబాబు, పి.వాసు సహ నిర్మాతలుగా రామలక్ష్మి సినీ క్రియేషన్స్‌ పతాకంపై లగడపాటి శ్రీషా శ్రీధర్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఆడియో జూక్ బాక్స్ విడుదలైంది. ఓ సారి మీరూ వినండి.