Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చానాళ్లకు వెండితెరపై జ్యోతిక... వస్తూనే లం... కొడకా అంటూ బూతులు(వీడియో)

బుధవారం, 15 నవంబరు 2017 (18:58 IST)

Widgets Magazine
Jyothika

తమిళ సినిమా ఈమధ్య కాస్త బరువైన, కఠినమైన పదజాలం వాడుతోంది. చెప్పాలంటే బూతులు తిడితేనే సినిమా చూసేవారికి బాగా ఎక్కుతుందనే నిర్ణయానికి వచ్చేసినట్లున్నారు. నటుడు సూర్యను పెళ్లాడిన తర్వాత సినిమాలకు దూరమైన జ్యోతిక తాజాగా తమిళంలో నాచ్చియార్ అనే చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోంది. 
 
ఈ చిత్రం అంతా ఓ సైకో కిల్లర్ నేపథ్యంలో సాగుతుంది. వలసరవాక్కంలోని స్లమ్ ఏరియాలో వుండే ఓ సైకో 1980ల్లో వరుస హత్యలకు పాల్పడ్డాడు. ఇప్పుడా వ్యక్తి స్టోరీని లైన్ గా తీసుకుని సినిమా తెరకెక్కించాడు తమిళ దర్శకుడు బాల. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం టీజర్ ఈరోజే విడుదలైంది. టీజర్‌లో జ్యోతిక ఒకే ఒక్క మాట అంటుంది. అది కూడా లం... కొడకా అనే బూతుమాట. మరి టీజరే ఇలావుంటే ఇక చిత్రం ఎలా వుంటుందో చూడాల్సిందే. చూడండి ఆ టీజర్.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమిళ బుల్లితెర నటిపై రచ్చ... పెళ్లికి ముందే అబార్షన్... అందుకే మొగుడు సూసైడ్ అంటూ...

తమిళ ప్రముఖ బుల్లితెర నటి నందిని భర్త కార్తికేయన్‌ (30) విషం తీసుకుని ఆత్మహత్య చేసుకోవటం ...

news

సమంతకు మహేష్ బాబు కుమార్తె సితార అదిరిపోయే గిఫ్ట్

అక్కినేని ఇంట ఇంకా పెళ్ళి సందడి కనిపిస్తూనే ఉంది. నాగచైతన్య, సమంతల వివాహం జరిగి 40 ...

news

రాశిఖన్నా ''బంగారు'' ఎలా పాడుతుందో చూడండి.. (వీడియో)

హీరోయిన్ రాశిఖన్నా నటనే కాదు.. చక్కని గాయని. జోరు సినిమాలో తన గాన ప్రతిభను చూపించిన ఈమె.. ...

news

సినిమా విడుదలయ్యాక హీరోయిన్‌ను తొలగించారు.. ఎక్కడ? (వీడియో)

సాధారణంగా ఒక చిత్రం షూటింగ్ సమయంలో హీరోయిన్‌ను తొలగించడం విన్నాంగానీ, సినిమా విడుదలయ్యాక ...

Widgets Magazine