Widgets Magazine

నాగ్-అమల మ్యారేజ్ డే... సమంత ఎక్కడ?

మంగళవారం, 12 జూన్ 2018 (16:57 IST)

Widgets Magazine

సినీ పరిశ్రమలో బ్యూటీఫుల్ పెయిర్ నాగార్జున‌, అమ‌లది. నాగార్జున సినిమాలు, అన్నపూర్ణ స్టూడియోలు, ఇతర వ్యాపారాల్లో బిజీగా ఉంటే.. అమ‌ల మాత్రం అడపాదడపా సినిమాల్లో కనిపిస్తున్నా బ్లూక్రాస్ సంస్థను స్థాపించి నోరులేని జీవాలకు సేవలందిస్తున్నారు. 
Nagarjuna-wedding
 
నిన్న అమ‌ల‌, నాగ్ మ్యారేజ్ డే కావ‌డంతో అక్కినేని ఫ్యామిలీ అంతా క‌లిసి సందడి చేశారు. ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేసి ఈ లవ్ కపుల్‌కు విషెష్ తెలియజేశారు. నాగార్జున కోడలు చైతూ భార్య స‌మంత మాత్రం సెల‌బ్రేష‌న్స్‌లో కనిపించలేదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జబర్దస్త్ యాంకర్ చలాకీ చంటి కారుకు ప్రమాదం.. నుజ్జునుజ్జు..

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండలం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదానికి ...

news

లవ్వాయణం లేదు... కష్టసుఖాలనే షేర్ చేసుకుంటున్నాం : విశాల్‌

తమ మధ్య ఎలాంటి ప్రేమాయణం లేదనీ కేవలం తమ ఇద్దరి కష్టసుఖాలను మాత్రమే షేర్ చేసుకుంటున్నట్టు ...

news

సమంత మిస్సయ్యింది.. అక్కినేని ఇంట సందడి.. నాగార్జున-అమల 25వ వివాహమహోత్సవం

అక్కినేని ఇంట సందడి నెలకొంది. నాగార్జున- అమల దంపతులకు పెళ్లయి 25 ఏళ్లు గడిచాయి. ఈ పెళ్లి ...

news

''సమ్మోహనం'' షూటింగ్ జరిగేటప్పుడే శ్రీరెడ్డి వ్యవహారం..? మోహనకృష్ణ

సమ్మోహనం సినిమాపై ప్రస్తుతం సర్వత్రా చర్చ సాగుతోంది. ఈ సినిమాలో చిత్రపరిశ్రమకు సంబంధించిన ...