Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన బాలకృష్ణ- ఎన్టీఆర్ బయోపిక్‌లో?

సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (15:55 IST)

Widgets Magazine

నందమూరి హీరో కుడిభుజానికి శనివారం ఆస్పత్రిలో జరిగిన సంగతి తెలిసిందే. శనివారం కాంటినెంటల్ ఆస్పత్రిలో బాలయ్య కుడిభుజానికి శస్త్రచికిత్స పూర్తికావడంతో సోమవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. డిశ్చార్జ్‌ సందర్భంగా బాలయ్య...ఆర్థోపెడిక్‌ సర్జన్‌తో కలిసి దిగిన ఫోటోను సౌత్‌ ఇండియన్‌ మూవీస్‌ పీఆర్‌వో బీఏ రాజు ట్విట్టర్‌లో షేర్ చేశారు.
 
గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ సమయంలో బాలకృష్మ కుడిచేతికి గాయమైంది. అయితే అప్పట్లో బాలయ్య ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. కానీ రొటేట‌ర్ క‌ఫ్ టియ‌ర్ ఆఫ్ షోల్డర్‌తో బాధపడుతూ వచ్చిన బాలయ్యకు నొప్పి తీవ్రత అధికం కావడంతో సర్జరీ చేసుకోవాల్సి వచ్చింది. సర్జరీ పూర్తి కావడంతో రెండు రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో వున్న బాలయ్య.. సోమవారం డిశ్చార్జ్ అయ్యారు.
 
57 ఏళ్ల నందమూరి హీరో బాలయ్య భుజం గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక తన తండ్రి, తెలుగుదేశం వ్యవస్థాపకులు, సినీ హీరో ఎన్టీఆర్ బయోపిక్‌లో నటిస్తారని తెలుస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సిల్క్ స్మితకు అప్పటి నుంచే దూరమయ్యాను: మాస్టర్ శివశంకర్

అందాల తార సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్మిత అందానికి ఫిదా కాని ...

news

అమలాపాల్ భేష్.. ధైర్యాన్ని కొనియాడిన నడిగర్ సంఘం

సినీనటి అమలాపాల్‌ను నడిగర్ సంఘం అభినందించింది. లగ్జరీ కారు కేసులో పన్ను ఎగవేతతో కష్టాలు ...

news

ఆ తండ్రి ఎక్కుడున్నాడో కనుక్కోండి.. నేను చావగొడతా: సుధీర్ బాబు

బెంగళూరులో హోమ్ వర్క్ విషయంలో అబద్ధం చెప్పాడని కన్నకుమారుడిని చితకబాదిన ఓ తండ్రిపై ...

news

''రుద్రమదేవి''ని దాటేసిన భాగమతి.. స్వీటీకి రజనీకాంత్ కితాబు

స్వీటీ, అనుష్క నటించిన తాజా సినిమా భాగమతి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. దక్షిణాదిలో లేడి ...

Widgets Magazine