Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవికి జాతీయ అవార్డు.. మామ్‌‌ సినిమాకు ఉత్తమనటిగా అతిలోకసుందరి

శుక్రవారం, 13 ఏప్రియల్ 2018 (12:36 IST)

Widgets Magazine

దివికేగిన అతిలోక సుందరి.. శ్రీదేవికి జాతీయ అవార్డు దక్కింది. శ్రీదేవి చివరి సినిమా అయిన ''మామ్''లో శ్రీదేవి అత్యుత్తమ నటనను వెలిబుచ్చారు. దీంతో ఆమె నటనకు గాను ఉత్తమ అవార్డు దక్కింది. ఫిబ్రవరిలో దుబాయ్‌కి తన అల్లుడు వివాహానికి వెళ్లిన శ్రీదేవి.. దుబాయ్ హోటళ్లోని బాత్‌టబ్‌లో మునిగి దురదృష్టవశాత్తు మృతి చెందింది.
 
శ్రీదేవి మరణంతో ఆమె అభిమానులు శోకసముద్రంలో మునిగిపోయారు. కానీ శ్రీదేవి నటించిన ''మామ్'' సినిమాకుగాను అతిలోకసుందరికి ఉత్తమ నటి అవార్డు దక్కడంపై శ్రీదేవి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీదేవి తిరిగిరాని లోకాలకు వెళ్ళినా.. ఆమె నటన చిరస్థాయిగా నిలిచిపోతుందనేందుకు ఇదో నిదర్శనమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
ఇక తెలుగు సినీ ఇండస్ట్రీ వైపు ప్రపంచ సినీ ప్రేక్షకులను తిరిగి చూసేలా చేసిన జక్కన్న బాహుబలికి అత్యుత్తమ యాక్షన్, బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్, బెస్ట్ కొరియో గ్రాఫీ అవార్డులు దక్కాయి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

65వ జాతీయ అవార్డుల వెల్లడి : ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా "ఘాజీ"

కేంద్ర ప్రభుత్వం 65వ జాతీయ అవార్డులను ప్రకటించింది. బాలీవుడ్ దర్శకుడు శేఖర్ కపూర్ ...

news

అభిరామ్, కోన వార్త‌లపై శివాజీ రాజా చాలా తెలివిగా త‌ప్పించుకున్నాడు!

శ్రీరెడ్డి ప్ర‌ధానంగా నిర్మాత సురేష్ బాబు త‌న‌యుడు అభిరామ్, స్టార్ రైట‌ర్ కోన ...

news

చిరంజీవి పేరు చెప్పుకుని.. 16ఏళ్ల బాలికల్ని కూడా వదల్లేదు: శ్రీరెడ్డి కొత్త లీక్

శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. దగ్గుబాటి శ్రీరామ్, ...

news

చంద్ర‌బాబుపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించిన నంద‌మూరి హీరో..!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నందమూరి హీరో ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇంత‌కీ ...

Widgets Magazine