శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 26 ఏప్రియల్ 2023 (17:32 IST)

గోవాలో ఎంజాయ్ చేస్తోన్న నిహారిక.. ఫోటోలు, వీడియోలు వైరల్

Niharika
టాలీవుడ్ సెలబ్రిటీ నిహారిక కొణిదెల గోవాలోని తాజా వెకేషన్ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి నిహారిక తన స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెటిజన్ల నుండి భారీ స్పందనలను అందుకుంటున్నాయి. 
 
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే నిహారిక గోవాలోని కొన్ని క్షణాలను తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లతో పంచుకుంది. కొన్ని నిమిషాల్లోనే ఆ ఫొటోలు, వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారాయి. 
 
మరోవైపు నిహారిక తన భర్త చైతన్య నుంచి విడిపోయిందని సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఈ రూమర్లపై నిహారిక స్పందించలేదు.