Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నేను సెట్లో వుంటే హీరోయిన్ వైపు కన్నెత్తి చూడాలంటే ఎవరికైనా వణుకే: షారుక్

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (17:56 IST)

Widgets Magazine
shah rukh

లైంగిక వేధింపులపై ఇటీవలి కాలంలో చాలామంది హీరోయిన్లు స్పందించారు. తాము ఫలానా హీరో లేదా దర్శకుడు లేదా నిర్మాత చేతిలో నలిగిపోయామనీ, కొందరు కాంప్రమైజ్ కావాలంటూ వేధించారని చెప్పుకున్నారు. ఈమధ్య టాప్ హాలీవుడ్ ప్రొడ్యూసర్ లైంగిక వేధింపులపై పలువురు నటీమణులు బహిరంగంగా చెప్పారు. ఇలాంటి వేధింపులు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వున్నాయంటూ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎప్పట్నుంచో మొత్తుకుంటూనే వున్నది. 
 
ఇక చిన్నాచితక హీరోయన్లయితే తాము ఫలానా నిర్మాత, దర్శకుడు చేతిలో మోసపోయామంటూ ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే వున్నాయి. ఈ నేపధ్యంలో తాజాగా బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్ స్పందించారు. తన చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో, తను సెట్లో వుంటే ఏ ఒక్కరు తనతో నటించే సహచర నటీమణుల వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహసం చేయరని అన్నారు. ఎవరైనా కళ్లతో వక్రంగా చూసినట్లు గమనిస్తే సదరు వ్యక్తికి తను క్లాస్ పీకుతానంటూ చెప్పుకొచ్చాడు. మొత్తమ్మీద షారుక్ ఖాన్ చిత్రంలో నటించే హీరోయిన్లు సేఫ్ జోన్లో వుంటారన్నమాట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాంగోపాల్ వర్మకు షాక్ : జీఎస్టీపై నిషేధం

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు హైదరాబాద్ నగర సైబర్ క్రైమ్ పోలీసులు తేరుకోలేని ...

news

అమలాపాల్‌కు లైంగిక వేధింపులు.. డ్యాన్స్ స్కూల్‌లో ఒంటరిగా వుండగా..?

దక్షిణాది నటి కిడ్నాప్ ఘటన మరవకముందే.. మరో దక్షిణాది నటి అమలాపాల్ లైంగిక వేధింపులకు ...

news

నాకు సిగ్గెక్కువండి బాబోయ్.. నిహారికతో పెళ్లా?: నాగశౌర్య

''ఒక మనసు'' సినిమాలో మెగా హీరోయిన్ నిహారికతో నాగశౌర్య జతకట్టాడు. అప్పటి నుంచి నిహారికకు ...

news

జీఎస్టీ మూవీ నిర్మాణ ఖర్చు రూ.70 లక్షలు.. లాభం రూ.11 కోట్లు.. ఎలా?

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన చిత్రం గాడ్, సెక్స్ అండ్ ట్రూత్. ఈ ...

Widgets Magazine