Widgets Magazine

తల్లిదండ్రులు, కుటుంబం.. కర్మ ఫలమే.. సర్పశాపం పూర్వీకులదే..

బుధవారం, 31 జనవరి 2018 (12:55 IST)

కర్మ ఫలంతోనే అన్నీ జరుగుతాయని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. తల్లిదండ్రులు పాపం చేయడంతోనే కష్టాలు అనుభవిస్తున్నామని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి తల్లిదండ్రుల వల్ల పాపాలు అనుభవించరు.

ప్రతీ జీవుడు తను చేసిన కర్మ వల్లనే రాబోయే జన్మలో తన తల్లిదండ్రులను, కుటుంబాన్ని ఎంచుకుంటాడు. అంతేకాదు.. వ్యాధులు కూడా కర్మ ఫలం వల్లే కలుగుతాయి. 
 
అయితే ఎవరైనా మహిళలకు అన్యాయం చేస్తే.. స్త్రీ శాపానికి గురైతే మాత్రం రాబోయే తరాలకు అది సంక్రమిస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. సర్పాలను చంపినప్పుడు.. సర్పదోషం, సర్పశాపం ఏర్పడుతుంది. అలాగే పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వకుండా వదిలిపెడితే పితృశాపం సంక్రమిస్తుందని పండితులు హెచ్చరిస్తున్నారు.
 
పితృదేవతలకు శ్రాద్ధం ఇవ్వకుండా వుండటం, సర్పాలను చంపడం, స్త్రీలకు అన్యాయం చేయడం వంటివి చేస్తే.. అవి భావితరాలపై ప్రభావం చూపుతాయి. ఎలాగంటే.. జీవితంలో పురోభివృద్ధి కానరాదు. ఉద్యోగాలుండవు. సంతాన లోపం, వ్యాపారాల్లో నష్టం ఏర్పడుతుంది. ఇవన్నీ పూర్వీకులు చేసిన పాప ఫలితమేనని జ్యోతిష్య నిపుణులు సెలవిస్తున్నారు.


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

భవిష్యవాణి

news

ఈ రోజు దినఫలితాలు : చిన్ననాటి మిత్రులతో...

మేషం : ఆర్థిక లావాదేవీలు, సమావేశాలతో హడావుడిగా ఉంటారు. ఏ పని సక్రమంగా సాగక నిరుత్సాహం ...

news

చంద్రగ్రహణంతో వృషభ, కన్య, తుల, కుంభ రాశులకు శుభఫలితాలు..

హేవళంబి సంవత్సరం మాఘ మాసం 18వ రోజైన 31వ తేదీన (31-01-2018) బుధవారం, పౌర్ణమి. బుధవారం ...

news

మంగళవారం దినఫలాలు :: స్త్రీలు రచనలు, కళాత్మక పోటీల్లో...

మేషం : స్త్రీలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం కూడదు. సోదరీ, సోదరుల మధ్య సఖ్యతా లోపం, ...

news

సోమవారం మీ రాశి ఫలితాలు.. స్త్రీల తొందరపాటుతో చికాకులు తప్పవు..

మేషం: దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఓర్పు, పట్టుదలతో శ్రమించటంవల్ల అనుకున్న ...

Widgets Magazine