Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహిళా అభిమానిని బూతులు తిట్టిన బాలీవుడ్ హీరో (వీడియో)

ఆదివారం, 14 జనవరి 2018 (10:57 IST)

Widgets Magazine
rishi kapoor

వివాదాలకు ప్రత్యేక చిరునామాగా మారిన బాలీవుడ్ సీనియర్ నటుడు రిషీ క‌పూర్. ఈయన గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యం చేయ‌న‌క్క‌ర్లుదు. నోటి దురుసుతో రెగ్యుల‌ర్‌గా వార్త‌ల‌లో నిలుస్తూనే ఉంటున్నారు. 
 
గత ఏడాది డిసెంబ‌ర్‌లో జర్నలిస్ట్‌లపై నోరు జారిన రిషి క‌పూర్ 20 రోజుల వ్య‌వ‌ధిలోనే మ‌రో వివాదంతో వార్త‌ల‌లోకి ఎక్కాడు. ఫ్యామిలీతో ముంబైలోని బాంద్రాలోని నారా థాయ్ రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు ఓ మ‌హిళా అభిమాని రిషి క‌పూర్‌తో ఫోటో తీసుకోవాల‌ని ప్ర‌య‌త్నించింది. దీంతో ఆమెపై దురుస‌ుగా ప్రవర్తించారట. 
 
చెడామడా మాట‌లు అన‌డంతో ఆ అభిమాని కంట త‌డి కూడా పెట్టింది. రిషి క‌పూర్ త‌న‌యుడు ర‌ణ్‌బీర్ క‌పూర్ ప‌క్కే ఉన్న‌, ఒక్క మాట కూడా మాట్లాడ‌కుండా అక్క‌డి నుండి వెళ్ళిపోయాడు. దీనిపై విమర్శలు చెలరేగినా రిషి కపూర్ మాత్రం ఏమాత్రం తెలియనట్టుగా ఉండటం గమనార్హం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

రాముడు - పాండవులు చేసిందే తప్పే అయితే... నేను చేసింది తప్పే... గాయత్రి టీజర్

కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కిన చిత్రం గాయత్రి. ఈ ...

news

టచ్ చేయకుండానే రూ.లక్షల్లో గుంజేసిన తమిళ నటి శ్రుతి

తెలుగులో ఓ సామెత ఉంది. తొడ చూపించకుండానే రూ.90 వేలు సంపాదించిందన్నది ఆ సామెత. కొందరు ...

news

గౌరవ న్యాయమూర్తుల్లారా సలాం.. ప్రకాష్ రాజ్

దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో పాటు.. అపెక్స్ కోర్టు పని ...

news

ఆ రోజు పోలీసులు రాకపోతే అంతా అయిపోయేదే... నమిత ఫ్లాష్‌బ్యాక్

ఇటీవలే తిరుపతిలో తన స్నేహితుడిని పెళ్లాడిన నమిత తాజాగా మీడియాతో మాట్లాడారు. తనంటే ...

Widgets Magazine