గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr

#Padmavati : రెండో పాట రిలీజ్.. (వీడియో)

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'. ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ.. ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రెండో పాటను చిత్ర యూనిట్ రి

బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'. ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. అయినప్పటికీ.. ఈచిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రంలోని రెండో పాటను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. 
 
"ఏక్ దిల్ ఏక్ జాన్" సాంగ్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నది. ఫస్ట్ సాంగ్ 'ఘూమర్' ఇప్పటికే హిట్ అయ్యింది. ఇప్పుడు రెండో సాంగ్‌లోనూ దీపికా తన అందాలతో అందర్నీ స్టన్ చేస్తోంది. 
 
క్వీన్ పద్మిని, భర్త రావల్ రతన్ సింగ్ మధ్య సాగే ప్రేమ సన్నివేశాలను ఈ సాంగ్‌లో చూపించారు. ఈ పాటను ఏఎం తురాజ్ రచించగా, భన్సాలీ దర్శకుడు.