Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పద్మావతీ సినిమాకు రూట్ క్లియర్.. స్టే విధించేందుకు సుప్రీం నో

శనివారం, 11 నవంబరు 2017 (10:43 IST)

Widgets Magazine
Deepika Padmavati

పద్మావతి సినిమా విడుదలపై స్టే విధించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. డిసెంబర్ 1న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానున్న ఈ సినిమా రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసే విధంగా పద్మావతి ఉందంటూ సుప్రీంలో పిటిషన్లు దాఖలైంది. 
 
ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం స్టే విధించడం కుదరదని స్పష్టం  చేసింది. ఏదైనా సినిమా విడుదలకు ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చే ముందు సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ ఫిలిం సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్సీ) అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకుంటుందని స్పష్టం చేసింది. దీంతో ‘పద్మావతి’ సినిమా విడుదలపై సస్పెన్స్ తొలగిపోయింది. 
 
ఇకపోతే.. పద్మావతి రాజ్‌పుత్‌ల మనోభావాలను దెబ్బతీసేలా వుందని.. చరిత్రకు విరుద్ధంగా సినిమాను రూపొందించారని.. తక్షణం ఆ సినిమా విడుదలపై స్టే విధించాల్సిందిగా కోరుతూ, సిద్ధరాజ్‌ సిన్హ్‌తో పాటు 11 మంది సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. అయితే ఈ సినిమా విడుదలపై స్టే విధించబోమని తేల్చిచెప్పింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆ మాటలు విని ఏడ్చేశా... సింగర్ సునీత

గాయని సునీతి తన జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారన్నది తెలిసిన విషయమే. తన జీవితంలో ...

news

చెర్రీపై కోపమొస్తే వెంటనే అది చూసేస్తా... ఉపాసన

మెగాస్టార్ చిరంజీవి కుమారుడి కంటే కూడా తెలుగు సినీ పరిశ్రమలో రామ్ చరణ్ అంటే ఒక ప్రత్యేక ...

news

లుంగీ కట్టుకుని వంటచేసిన రాజేంద్రప్రసాద్ (ఫోటో)

సంక్రాంతి సందర్భంగా రాజ్ తరుణ్ రాజుగాడు సినిమా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా ...

news

'బాహుబలి' తండ్రి ఐమాక్స్ ప్రసాద్‌కు అందుకే ఛాన్సులొస్తున్నాయట

బాహుబలి చిత్రంలో చిన్ని పాత్ర వేసినవారిని కూడా జనం మర్చిపోలేరు. ఎందుకంటే ఆ సినిమా ...

Widgets Magazine