Widgets Magazine

#Peddapuli Song రంగా.. రంగా.. రంగా.. చిందేయి సామి రంగా అంటోన్న నితిన్.. (వీడియో)

శనివారం, 10 మార్చి 2018 (11:03 IST)

నితిన్ హీరోగా నటిస్తున్న శ్రీనివాస కల్యాణం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మరోవైపు త్రివిక్రమ్, పవన్ కల్యాణ్, నితిన్ నిర్మాతలుగా కృష్ణ చైతన్య దర్శకత్వంలో ''ఛల్ మోహన్ రంగ'' సినిమా రూపొందుతోంది. త్రివిక్రమ్ అందించిన స్క్రిప్టులో హీరోగా నితిన్, హీరోయిన్‌గా మేఘాఆకాశ్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ ఐదో తేదీన రిలీజ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ సినిమా సంబంధించిన ఓ పాటను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. తెలంగాణ బాగా పాపులర్ అయిన ''నువు పెద్దపులి .. నువ్వు పెద్దపులి..'' అంటూ సాగే పాట తరహాలో ''రంగా.. రంగా.. రంగా.. చిందేయి సామి రంగా..'' అంటూ ఈ పాట సాగుతోంది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బోనాల జాతర సందర్భంలో వచ్చే పాటగా దీనిని చిత్రీకరించారు. తమన్ కూర్చిన ఈ ఊరమాస్ పాటకు మంచి స్పందన వస్తోంది. ఈ పాట వీడియోను మీరూ ఓ లుక్కేయండి. 
 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బీచ్‌లో చీర కట్టుకుని తిరగాలా?: రాధికా ఆప్టే

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఎప్పుడూ ముందుండే బోల్డ్ నటి రాధికా ఆప్టే.. తాజాగా అభిమానులపై ...

news

శ్రీదేవి మృతిపై ఎలాంటి చర్చ అవసరం లేదు: భారత విదేశాంగ శాఖ

అతిలోక సుందరి శ్రీదేవి మృతిపై జాతీయ మీడియా అనుమానం వ్యక్తం చేస్తూ పలు కథనాలు ప్రచురించిన ...

news

'రాజరథం' రెడీ టు రిలీజ్... మార్చి 23న విడుదల

'రాజరథం' నుండి ముచ్చటగా మూడో పాట 'చల్ చల్ గుర్రం' నేడు విడుదలైంది. చిత్రానికి పనిచేసేవారి ...

news

నాగచైతన్య.. సమంత అంత మొత్తాన్ని పారితోషికంగా తీసుకున్నారా?

''ఏ మాయ చేసావె'' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన జంట నాగచైతన్య, సమంత. ఈ సినిమా ద్వారా ...

Widgets Magazine