Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నిర్మాతగా పవన్ కల్యాణ్: 'ఛల్ మోహన్ రంగ' ఫస్ట్ లుక్ రిలీజ్

ఆదివారం, 11 ఫిబ్రవరి 2018 (18:10 IST)

Widgets Magazine

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాలకు దాదాపు దూరమయ్యారనే చెప్పాలి. పూర్తిస్థాయి రాజకీయాల్లో దిగారు. 2019 ఎన్నికల వరకు ఆయన సినిమాల వైపు చూసే అవకాశం లేదని టాక్ వస్తోంది. ఈ నేపథ్యంలో పవన్ నిర్మాణ సారథ్యం వహించనున్నారు. కృష్ణ చైతన్య దర్శకత్వంలో, యంగ్ హీరో నితిన్ నటిస్తున్న ''ఛల్ మోహన్ రంగ" చిత్రానికి ఆయన నిర్మాణ సారథ్యం వహించనున్నారు. 
 
ఈ సినిమా ఫస్ట్ లుక్ ఆదివారం రిలీజైంది. నితిన్ ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేసి, ఫ్యాన్స్‌తో షేర్ చేసుకున్నాడు. పవన్  అంటే నితిన్‌కు చాలా ఇష్టం. అందుకే ఈ సినిమాను త్రివిక్రమ్ పాటు పవన్ నిర్మాతగా వ్యవహరించడం ద్వారా ఈ సినిమాపై అభిమానుల మధ్య భారీ అంచనాలు పెరిగిపోయాయి. 
 
ఛల్ మోహనరంగతో పాటు నితిన్‌ శ్రీనివాస కల్యాణం సినిమాలోనూ నటిస్తున్నారు. ఈ సినిమాతో 14 ఏళ్ల తరువాత నితిన్‌.. దిల్‌రాజుతో కలిసి పనిచేస్తున్నాడు. పీకే క్రియేటివ్ వర్క్స్, శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

''అజ్ఞాతవాసి'' నిర్మాతలకు కొత్త చిక్కు.. లార్గో వించ్ ఏం చేశాడంటే?

''అజ్ఞాతవాసి'' సినిమాకు కొత్త చిక్కు వచ్చింది. అజ్ఞాతవాసి నిర్మాతలను కోర్టుకు లాగుతానని ...

news

నా దృష్టిలో దర్శకుడే దేవుడు.. వారిని కొట్టడమా?: మోహన్ బాబు

''దర్శకుడంటే సినిమా మొత్తాన్ని తన భుజస్కంథాలపై వేసుకుని తీసేవాడు. అతని కష్టం మీదే సినిమా ...

news

60ముద్దులతో సిద్ధమవుతున్న అర్జున్ రెడ్డి..?

అరవై ముద్దులేంటి..అర్జున్ రెడ్డి ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పటికే అర్జున్ రెడ్డి సినిమా ...

news

సన్నీలియోన్‌పై చెన్నైలో కేసు నమోదు.. పోర్నోగ్రఫీని ప్రచారం చేస్తుందట..

సన్నీలియోన్ ప్రస్తుతం వీరమదేవి అనే తమిళ సినిమాలో నటిస్తుంది. ఇందులో రాణిగా ఆమె ...

Widgets Magazine