Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పూరి జగన్నాథ్ 'మెహబూబా' టీజర్ అదిరింది...

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (12:00 IST)

Widgets Magazine
MEHBOOBA movie title

సెన్సేషనల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తాజాగా చిత్రం 'మెహబూబా'. ఈ చిత్రంలో ఆయన కుమారుడు ఆకాశ్ హీరోగా నటిస్తుండగా, మంగుళూరు అమ్మాయి నేహాశెట్టి హీరోయిన్‌గా చేస్తోంది. ఈ చిత్రాన్ని 1971 భారత్ పాక్ యుద్ధ నేపథ్యంలో జరిగిన రొమాంటిక్ ప్రేమకథగా తెరకెక్కించారు. 
 
శుక్రవారం ఉదయం 10 గంటలకు ఈ చిత్రం టీజర్‌ను రిలీజ్ చేశారు. భారత్ - పాకిస్థాన్ సరిహద్దుల్లో ఇరు దేశాల గేట్లు తెరుస్తుండగా టీజర్ స్టార్ట్ అవుతుంది. 1971లో ఓ వైపు యుద్ధం జరుగుతుండగా చేయి చేయి పట్టుకుని ఆకాష్, నేహా పరిగెత్తే సీన్‌ను టీజర్‌గా వదిలింది చిత్రబృందం. సందీప్ చౌతా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఈ చిట్టిగాడి గుండెకాయను గోలెట్టించేసింది ఈ పిల్లేనండీ'... రంగస్థలం టీజర్

మెగా పవర్ స్టార్ రాంచరణ్, హీరోయిన్ సమంత జంటగా నటిస్తున్న చిత్రం రంగస్థలం. ఈ చిత్రం వచ్చే ...

news

కావాలని కాదు.. బికినీ నాకు అవసరం: ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత హాట్ ఫోటో

అక్కినేని సమంత బికినీ హాట్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లికి తర్వాత కూడా వరుస ...

news

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరో తేల్చుకుందాం .. హీరో నిఖిల్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ...

news

నాకూ ప్రభాస్‌కు మధ్య ఏమీ లేదు... ఎన్నిసార్లు చెప్పాలి... ఆ... అనుష్క ఆగ్రహం

తాజాగా భాగమతిగా కనిపించిన అనుష్క శెట్టికి ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అది ...

Widgets Magazine