Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

కావాలని కాదు.. బికినీ నాకు అవసరం: ఇన్‌స్టాగ్రామ్‌లో సమంత హాట్ ఫోటో

శుక్రవారం, 9 ఫిబ్రవరి 2018 (10:37 IST)

Widgets Magazine

అక్కినేని సమంత బికినీ హాట్ ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. పెళ్లికి తర్వాత కూడా వరుస షూటింగ్‌లతో బిజీబిజీగా గడిపిన సమంత.. విశ్రాంతి కోసం అంటూ తమిళనాడులోని తెన్‌కాశీకి వెళ్లింది. అక్కడ బికినీ ధరించి ఓ బీచ్ ఒడ్డున విశ్రాంతి తీసుకుంటున్న ఫోటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో పంచుకుంది. 
 
తాను బాగా అలసిపోయానని.. ఇది సెలవు సమయం కావడంతో కావాలని కాదు గానీ, బికినీ తనకు అవసరమని సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. సమంత బికినీ ధరించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. 
 
కాగా సమంత ''రంగస్థలం'' సినిమా షూటింగ్‌ను పూర్తిచేసింది. మహానటి, తమిళంలో సూపర్ డీలక్స్, యూటర్న్ సినిమాలతో బిజీగా వున్న సమంత.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన హాట్ ఫోటో వైరల్ అవుతోంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
సమంత అక్కినేని రంగస్థలం బీచ్ బికినీ ఇన్‌స్టాగ్రామ్ Rangasthalam Mahanati Beach Instagram Bikini Samantha Akkineni

Loading comments ...

తెలుగు సినిమా

news

ఏపీకి స్పెషల్ స్టేటస్ ఎందుకివ్వరో తేల్చుకుందాం .. హీరో నిఖిల్

విభజన వల్ల తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని కేంద్రంలోని బీజేపీ సర్కారు కూడా ...

news

నాకూ ప్రభాస్‌కు మధ్య ఏమీ లేదు... ఎన్నిసార్లు చెప్పాలి... ఆ... అనుష్క ఆగ్రహం

తాజాగా భాగమతిగా కనిపించిన అనుష్క శెట్టికి ఓ ఇంటర్వ్యూలో ఇబ్బందికర ప్రశ్న ఎదురైంది. అది ...

news

'షటప్ యువర్ మౌత్' అని శ్రీదేవి తన కుమార్తె జాన్విని కసిరిందా? ఎందుకు?

లాక్మే ఫ్యాషన్ వీక్ 2018లో సీనియర్ నటి శ్రీదేవి, ఆమె కుమార్తె జాన్వి కపూర్ అలా ...

news

బూమ్రా అంటే పడిచస్తోన్న రాశిఖన్నా.. ప్రేమలో పడిందా?

దక్షిణాది ముద్దుగుమ్మ, హీరోయిన్ రాశిఖన్నా.. భారత బౌలర్ బూమ్రా అంటే చాలా ఇష్టమంటోంది. భారత ...

Widgets Magazine