Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ప్రభాస్ సరసన పూజా హెగ్డే.. ''రంగస్థలం'' కోసం అంత తీసుకుందా?

గురువారం, 8 ఫిబ్రవరి 2018 (13:35 IST)

Widgets Magazine
puja-hegde

డీజే (దువ్వాడ జగన్నాథమ్) తర్వాత పూజా హెగ్డేకి అవకాశాలు అంతంతమాత్రంగానే వున్నాయి. రంగస్థలం సినిమాల ఓ పాటకు చిందులేసే ఛాన్సును కొట్టేసిన పూజా హెగ్డే.. తాజాగా బాహుబలి సరసన నటించే అవకాశాన్ని కైవసం చేసుకుంది. 
 
ప్రభాస్ హీరోగా ''జిల్'' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కే సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అలాగే మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో రూపుదిద్దుకునే చిత్రంలోనూ పూజా హెగ్డే నటించనుందని, ఎన్టీఆర్, త్రివిక్రమ్ సినిమాలోనూ ఆమే హీరోయిన్ అంటూ సినీ జనం అంటున్నారు. 
 
ఇకపోతే.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ''రంగస్థలం'' చిత్రంలో ఓ స్పెషల్ సాంగ్‌లో పూజా హెగ్డే డ్యాన్స్ చేసేందుకు సై అంది. ఇందుకో పూజ రూ.50లక్షలు తీసుకుందని సమాచారం. జిల్ జిల్ జిగేల్ అంటూ ఈ పాట సాగుతుందని సినీ యూనిట్ వర్గాల సమాచారం. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరోయిన్ అనేది ఖరీదైన ఉద్యోగం.. సంపాదనకు తగ్గట్టే..?: రాధికా ఆప్టే

అందాలను ఆరబోస్తూ.. నటనతో ఆకట్టుకునే లెజెండ్ నాయిక రాధికా ఆప్టే.. హీరోయిన్ల జీతాలపై ...

news

మిడిల్ క్లాస్ అబ్బాయికి తర్వాత ఆ ఇద్దరు బాగా పెంచేశారు..

ఫిదాతో సాయిపల్లవి పారితోషికాన్ని పెంచేసింది. అలాగే వరుస హిట్లతో దూసుకెళ్తున్న నేచురల్ ...

news

లేటు వయస్సులో జితేంద్రకు కొత్త చిక్కు.. హోటల్‌లో రేప్ చేశాడట..

బాలీవుడ్ నటుడు జితేంద్ర లేటు వయస్సులో లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 50 ...

news

పవన్ కళ్యాణ్ పేరు చెప్పగానే పిచ్చ... 'ఇంటలిజెంట్' దర్శకుడు వినాయక్‌ ఇంటర్వ్యూ

వివి.వినాయక్‌ దర్శకత్వం వహించిన చిత్రం 'ఇంటిలిజెంట్‌'. సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన ఈ ...

Widgets Magazine